అంతర్జాతీయ క్రికెట్ లో వరల్డ్ కప్ ఎంత ఫేమస్సో.. దేశవాళీ టోర్నీల్లో ఐపీఎల్ అంతే ఫేమస్. ఈ లీగ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తారో.. బెట్టింగ్ మాఫియా కూడా అదే స్థాయిలో వెయిట్ చేస్తూ వుంటుంది. ఐపీఎల్ టోర్నీ మొదలైన నాటి నుంచి నేటి వరకు ఎన్నోసార్లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అయితే, ఐపీఎల్ నిర్వాహకులు మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. అయితే.. తాజాగా పాకిస్థాన్ నుంచి అందే సూచనల ఆధారంగా […]
జింబాబ్వే సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్‌పై ఐసీసీ ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. అన్ని క్రికెట్‌ల నుండి మూడున్నరేళ్లపాటు నిషేధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, డ్రగ్స్ తీసుకుని యాంటీ డోపింగ్ కోడ్ ను కూడా అతిక్రమించినట్లు పేర్కొంది. దీంతో ఐసీసీ అతనిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ తాజా నిర్ణయంతో 2025 జూలై 28 వరకు టేలర్ క్రికెట్‌కు దూరం కానున్నాడు. The ICC has released a statement on Brendan Taylor.https://t.co/IYKHAVeZHa […]