అన్నీ అవయవాలు పనిచేస్తూ కూడా కొన్ని సార్లు చిన్న సమస్యలకే చితికి పోతాం. తమకు ఎందుకిలా జరిగిపోతుందని ఆవేదన చెందుతాం. మరీ విభిన్న ప్రతిభావంతుల పరిస్థితి ఏంటీ. కానీ వారు తమను తాము నిరూపించుకుంటున్నారు. పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిలో ఒకరు దరియా.
శారీరక అవయవాలు అన్ని సరిగా ఉంటేనే పనిచేసేందుకు కొన్ని సందర్భాల్లో సాకులు చెబుతూ ఉంటాం. అమ్మ అడిగినా, నాన్న ఏమన్న తెమ్మన్నా కాకమ్మ కబుర్లు చెబుతుంటాం. కొంచెం కష్టానికే ఏంటిరా బాబు ఈ బతుకు అని విరక్తి మాటలు మాట్లాడుతాం. ఈ కష్టాలు ఎవ్వరికీ రాకూడదు రా అని బాధపడిపోతాం. మరి కొంతమందైతే నిరాశ, నిస్పృహలోకి వెళిపోతుంటారు. చదువులో ఫెయిలైనా, ఉద్యోగం దొరక్కపోయినా, చివరాకరు పెళ్లి కావట్లేదన్న సమస్యను భూతద్దంలో చూసి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు చూశాం. […]
మంచి కుటుంబం, అందం, అణకువ, చదువు, ఉద్యోగం ఇలా అన్ని మంచి లక్షణాలున్న అమ్మాయి భార్యగా దొరికనా సరే… చాలా మంది మగాళ్లు.. ఏదో ఒక వంక పెట్టి.. వారిని ఇబ్బంది పెట్టడం, అవమానిచండం వంటివి చేస్తూనే ఉంటారు. అన్నింటికి అన్ని సరిగా ఉన్నా యువతులకే ఇలా వంకలు పెట్టి వేధించే వాళ్లు.. ఉంటే.. ఇక అంగవైకల్యం ఉన్న వారి పరిస్థితి ఏంటి. అసలు వారికి వివాహం జరగడమే గొప్పగా భావిస్తారు. ఏదో ఒక రకంగా వారికి […]
మనలో చాలా మందికి.. జీవితంలో మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలనే ఆశ ఉంటుంది. కానీ ఆ మేరకు ప్రయత్నాలు చేసేవారు కొందరు మాత్రమే ఉంటారు. చాలామంది దేని గురించి అయినా చెబితే.. ఆ మావల్ల ఏమవుతుంది.. మేం చేయలేం.. నాకు ఎన్నో సమస్యలు.. ఎవరు సపోర్ట్ చేయరు.. చాలా అలసిపోతున్నాను ఇలా రకరకాల కారణాలు చేబుతారు. కానీ కార్యశీలులు మాత్రం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురయిన తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆఖరికి అంగవైకల్యం […]