ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను సీరియల్స్ ఎంతలా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదివరకు సినిమాలలో చూసే స్టంట్స్ అన్నీ ఈ మధ్యకాలంలో సీరియల్స్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ చూసినవే అనిపించినా.. ప్రతి సీరియల్ కి ఫ్యాన్ బేస్ కూడా భారీ లెవెల్ లోనే ఉంటుంది. ముఖ్యంగా సీరియల్స్ కి మహిళా అభిమానులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అమ్మాయిలు, గృహిణులు సినిమాలు చూస్తారో లేదోగానీ, సీరియల్స్ మాత్రం టైంకి, క్రమం తప్పకుండా అన్ని ఎపిసోడ్స్ చూస్తుంటారు. ఒకవేళ ఎపిసోడ్ […]
బుల్లితెర సెలబ్రిటీలలో సుడిగాలి సుధీర్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ని మెల్లగా ప్లాన్ చేసుకుంటూ.. అటు అవకాశం వచ్చిన సినిమాల్లో నటిస్తూనే, ఇటు టీవీ ప్రోగ్రాంలు చేస్తున్నాడు. అయితే.. సుధీర్ టీవీ సెలబ్రిటీ అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో టాలీవుడ్ హీరోల స్థాయిలో దక్కించుకున్నాడు. సుధీర్ ఏ షోలో కనిపిస్తే ఆ షోని సూపర్ హిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇటీవలే సుధీర్ ఢీ షోకి దూరమైన సంగతి తెలిసిందే. సుధీర్ […]
జబర్దస్త్!!. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరిని కాసేపు ఆగి తనివితీరా నవ్వుకునేలా చేస్తుంది ఈ కార్యక్రమం. ఎంత ఒత్తిడిలో ఉన్న కాసేపు ఈ కార్యక్రమంలో ఒక స్కిట్ చూశారు అంటే ఎంతో రిలాక్స్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇలా ప్రస్తుతం ఎంతో మందికి ఆనందాన్ని పంచుతూ బుల్లితెర పై టాప్ కామెడీ షో గా కొనసాగుతుంది జబర్దస్త్. ప్రస్తుతం నవ్వులకు చిరునామాగా ఆనందానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ కార్యక్రమం. ఎన్నో […]