కలెక్షన్ కింగ్ మోహన్ బాబు డైలాగులు, పంచ్‌లు, యాక్షన్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అరిస్తే సరుస్తా.. కరుస్తా.. కరిస్తే సరుస్తా అంటూ వచ్చే డైలాగులు కేవలం ఆనకు మాత్రమే సెట్ అవుతాయేమో అనిపిస్తుంది. ఒక్క నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు సేవ చేశారు. విద్యానికేతన్ స్థాపించి ఏటా పేద విద్యార్థులకు ఉచిత విద్యను కూడా అందిస్తున్నారు. ఇండస్ట్రీలో కళాకారులు, కార్మికులకు సైతం ఆయనకు తోచినంత సాయం చేస్తుంటారు. అయితే చాలా కాలం […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రోల్స్ కారణంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా‘ సినిమా ప్లాప్ అయ్యిందని.. ఇటీవల మోహన్ బాబు, మంచు విష్ణు ట్రోలర్స్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మంచు ఫ్యామిలీ కూడా చాలా సీరియస్ అయింది. అయితే.. తాజాగా మోహన్ బాబు ఫ్యాన్స్ మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్న వారి పై కేసు నమోదు చేశారు. శ్రీ మంచు యువసేన […]
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా, నిర్మాతగా, విద్యావేత్తగా ఆయన ప్రస్థానం భావితరాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది. తెలుగునాట చెప్పుకోదగ్గ లెజెండరీ యాక్టర్ లలో మోహన్ బాబుకి చిరకాల స్థానం ఉంటుంది. అయితే.. ఈ మధ్యకాలంలో మోహన్ బాబుపై, ఆయన కుటుంబ సభ్యులుపై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఇక “సన్ ఆఫ్ ఇండియా’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మోహన్ బాబు ఈ విషయంలో కాస్త సీరియస్ గా […]
మంచు మోహన్ బాబు.. తెలుగు చలనచిత్ర రంగంలో ఓ లెజండ్రీ యాక్టర్. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన మోహన్ బాబు.. ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలకి దూరం అయ్యారు. అయితే.. చాలా గ్యాప్ తరువాత కలెక్షన్ కింగ్ ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకి సిద్దమవుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే మోహన్ బాబు.. ఓ ప్రత్యేక […]