క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య అప్పుడప్పుడు మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దాన్ని క్రికెట్ అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ కొన్ని సార్లు ఆటగాళ్ల మధ్య జరిగే గొడవలు, మాటలు శృతిమించుతూ ఉంటాయి. అలాగే నోరు అదుపులో పెట్టుకోకుండా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఓ పాకిస్థాన్ క్రికెటర్ నోరు పారేసుకున్నాడు. 2015 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా విరాట్ కోహ్లీపై నోరు పారేసుకున్న విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. కోహ్లీతోనే గొడవ పెట్టుకున్నాడంటే.. […]
ప్రస్తుత జనరేషన్ లో బెస్ట్ క్రికెటర్ ఎవరు కోహ్లీ? రోహిత్ శర్మ?.. మీరు ఎవరికి ఓటేస్తారు అంటే ఇద్దరిలో ఎవరో ఒకరి పేరు కచ్చితంగా చెబుతారు. గత కొన్నాళ్ల నుంచి అంటే కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ పూర్తిగా తడబడుతున్నాడు. కోహ్లీ మాత్రం గతేడాది జరిగిన ఆసియాకప్ నుంచి తిరిగి ఫామ్ లోకి వచ్చేశాడు. అడపాదడపా సెంచరీలు చేస్తూ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాడు. ఇలాంటి టైంలో పాక్ క్రికెటర్.. కోహ్లీ-రోహిత్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్, తన భార్య సీమా ఖాన్ నుంచి విడాకులు తీసుకోబోతున్న వార్తలు ప్రస్తుతం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. నటుడిగా, నిర్మాతగా సోహైల్ ఖాన్ కొన్ని సినిమాలు చేశారు. ఆయన భార్య సీమా ఖాన్ కూడా బాలీవుడ్ లో ఫ్యాషన్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. సోహైల్ – సీమా ఇద్దరూ 1998లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు పెళ్ళైన 24 […]