చేతిలో స్మార్ట్ ఫోన్ జారి కింద పడితే మళ్లీ వాడటానికి వీలులేకుండా ఒక్కోసారి స్క్రీన్ మొత్తం పగిలితుంది. తీసి పరిశీలించేలోగా నేలపై ఉన్న ఫోన్లో కదలిక మొదలైంది. క్షణాల్లోనే స్క్రీన్‌పై పగుళ్లు మాయం అయ్యాయి. కన్నుమూసి తెరిచేంతలో పగిలిన ఫోన్ మళ్లీ పూర్వస్థితికి చేరింది. ఇలాంటివి ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూశాం. భవిష్యత్తులో నిజంగానే చూడబోతున్నాం. దీనికి ‘సెల్ఫ్ హీలింగ్’ లోహాలు సాయపడబోతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు స్వయంగా రిపేర్(సెల్ఫ్ హీలింగ్) చేసుకోవడానికి వీలు కల్పించే లోహాలను […]
రాత్రిపూట చందమామను కెమెరా కన్నుల్లో బంధించటం ఇప్పుడో ట్రెండ్. కరోనా మహమ్మారి ఆందోళనను తగ్గించుకోవటానికో, తమలోని కళను చూపించుకోవటానికో గానీ చాలామంది దీన్నే అనుసరిస్తున్నారు. తగిన స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఇక చెప్పేదేముంది? రోజులు, నెలలు గడచి పోతున్నాయి. పనులు, ఉద్యోగాలు, చదువులు అన్నీ ఇంటి నుంచే. ఈ పరిస్థితి ఇంకెంత కాలం కొనసాగుతుందో? తమలోని నిరాశా నిస్పృహలు పోగొట్టుకోవటానికి, కాస్త హుషారును సొంతం చేసుకోవటానికి అలా బాల్కనీలోకి రావటం చుట్టుపక్కల పరిసరాలను గమనించటం పరిపాటిగా మారిపోయింది. […]
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుందని చాలామందికి తెలియదు. అలా స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. తండ్రి కమల్ హసన్, తల్లి సారికా ఠాకూర్..స్వతహాగా సింగర్ కూడా ఐనా శృతి తండ్రి నటించిన ‘హే రామ్’ సినిమాలో ఓ పాట పాడి,. బాలనటిగా చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ […]