సాధారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలకు సంప్రదాయ దుస్తుల్లో ఉంటేనే అనుమతిస్తుంటారు. ఇటీవల దేశంలో పలు దేవాలయాల్లో ఫ్యాషన్ డ్రెస్సులు, షార్ట్స్ వేసుకున్న అమ్మాయిలు వెళ్లడం అది కాస్త రచ్చకావడం చూస్తున్నాం.
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయన తార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ల పెళ్లి ఈ ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. అతి తక్కువ మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. సాధారణంగా […]
సాయి ధరమ్ తేజ్- దేవా కట్టా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అటు రాజకీయంగా, ఇటు సినీ పరిశ్రమలోనూ సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నానిని పవన్ కళ్యాన్ సన్నాసి అంటూ సంబోదించిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు.. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని సైతం తీవ్ర పదజాలంతో చెలరేగారు. మంత్రిని పవన్ కళ్యాణ్ ఆ సన్నాసి అంటూ వ్యాఖ్యానించటంతో.. మంత్రి సైతం ధీటుగా […]