SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Director Slams Nayanthara She Sold Her Marriage For Rs 50 Crore

Nayanthara: నయనతారపై దర్శకుడి సంచలన ఆరోపణలు.. ‘‘డబ్బుల కోసం పెళ్లిని కూడా అమ్ముకుంది’’

  • Written By: Dharani
  • Updated On - Thu - 16 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nayanthara: నయనతారపై దర్శకుడి సంచలన ఆరోపణలు.. ‘‘డబ్బుల కోసం పెళ్లిని కూడా అమ్ముకుంది’’

సౌత్‌ ఇండియా లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌ల పెళ్లి ఈ ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. అతి తక్కువ మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌నుంచి సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ వరకు ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రసారం చేసే ఓటీటీ సంస్థలు.. తాజాగా నయన్‌-విఘ్నేష్‌ శివన్‌ల వివాహ వేడుక ప్రచార హక్కులకు భారీ ఆఫర్‌ను ప్రకటించి మరి సొంతం చేసుకున్నాయనే వార్తలు ప్రచారం అయిన సంగతి తెలిసిందే. నయనతార, విఘ్నేష్‌శివన్‌ వివాహ వేడుకల ప్రచార హక్కులను నెట్‌ప్లిక్స్‌ సంస్థ రూ.25 కోట్లకు కొనుగోలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రముఖ దర్శకడు వేలు ప్రభాకరన్‌ నయనతార వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమె 50 కోట్లకు తన పెళ్లిని అమ్ముకుంది అని తెలిపాడు. ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న వేలు ప్రభాకరన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ కాలంలో చిన్న చిన్న నటులు కూడా విలావాసంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. వ్యక్తిగత పర్యటనలకు, వెకేషన్స్‌కి వెళ్లడానికి ప్రత్యేక హెలికాప్టర్లను వాడుతున్నారు. ఇలాంటి వారందరూ అలనాటి హీరో ఎంజీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఎంత సాదాసీదా జీవితం గడిపేవారో ఈతరం నటులు తెలుసుకోవాలి’’ అన్నారు.

ఇది కూడా చదవండి: Nayanthara: పెళ్లికి రాని నయనతార తల్లి! పెళ్ళైన 5 రోజులకే పుట్టింటికి నయనతార!

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

‘‘ఎంజీఆర్‌ తన బంధువులు, కుటుంబ సభ్యుల వివాహాలు అట్టహాసంగా జరపాలంటే.. ఇష్టపడేవారు కాదు. తాను సంపాదించిన సొమ్మంతా పేద ప్రజల నుంచి వచ్చిందే అని భావించేవారు. మరి ఇప్పుడు వివాహం చేసుకున్న యనతారను తీసుకొండి.. ఆమె తన వివాహాన్ని 50 కోట్లకు అమ్మకుంది. ఆమెకు ఆ హక్కు ఉంది. కానీ కొనుకున్నవాడు.. దాన్ని ప్రసారం చేసి ప్రేక్షకులు వద్ద నుంచి 500 కోట్లు సంపాపదిస్తాడు. ఆ తర్వాత ఇదే సంప్రదాయం అవుతుంది. మరో సెలబ్రిటీ.. ఇంతకన్నా గ్రాండ్‌గా వివాహం చేసుకుని.. మరింత ఎక్కువ ధరకు అమ్ముకుంటాడు. ఇలా ఎందుకు అంటే.. స్టేటస్‌ అంటారు. వీరు ప్రజలకు తమ విలాసాలను చూపించి.. దాన్ని కూడా డబ్బు చేసుకుంటున్నారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Nayanthara: కోట్లు సంపాదించిన నయనతార.. ఆస్తుల విలువ తెలిస్తే!

Tags :

  • Director
  • Latest Telugu Movie News
  • marriage
  • Nayanathara
  • slams
  • Vignesh Shivan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

  • బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

    బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

  • అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

    అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

  • బాబాయిని ప్రేమించిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

    బాబాయిని ప్రేమించిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ దర్శకుడు మృతి!

    ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ దర్శకుడు మృతి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam