బుల్లితెరలో ప్రసారమౌతున్న షోల్లో ఒకటి సిక్త్ సెన్స్, ప్రస్తుతం సీజన్ సిక్స్ నడుస్తుంది. ఓంకార్ యాంకరింగ్ తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తన వన్ సెకన్ మేనరిజమ్ తో ఆట ఆడేందుకు వచ్చిన వారికి చెమటలు పట్టిస్తున్నారు ఓంకార్. ఇప్పుడు మరో రెండు టీములతో రాబోతున్నారు మన ఓంకార్ అన్నయ్య. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, కాస్త ఫన్, కాస్త శాడ్ కనిపించింది.
నరేష్-పవిత్రా లోకేష్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న జంట. 'మళ్లీ పెళ్లి' సినిమా మాటేమో గానీ లేటు వయసులో ఘాటు ప్రేమ అనే దానికి ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
తన గ్లామరస్ షో కట్టిపడేస్తుంటుంది విష్ణుప్రియ. పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు ప్రత్యేక సాంగ్స్‌తో అలరిస్తుంది. గంగులు అనే సాంగ్‌తో ముందుకొచ్చింది. కాగా, విష్ణుప్రియ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని తన మనస్సులో మాట బయటపెట్టింది.
ఫిల్మ్ డెస్క్- ఓంకార్.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. తనదైన స్టైల్లో ఓంకారు కొత్త కొత్త కాన్సెప్టులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఆట, మాయాద్వీపం, ఛాలెంజ్, డాన్స్ ప్లస్, ఇస్మార్ట్ జోడీ, కామెడీ స్టార్స్, సిక్స్త్ సెన్స్ వంటి వినూత్న కాన్సెప్ట్‌లతో ఓంకార్ దూసుకుపోతున్నాడు. ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 4 మంచి రేటింగ్‌తో ప్రేక్షకుల ఆధరణ పొందుతోంది. శని, ఆదివారాల్లో సిక్త్స్ సెన్స్ ప్రసారం అవుతుండగా, గత వారం జబర్దస్త్ […]
ఫిల్మ్ డెస్క్- బండ్ల గణేష్.. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరేమో. ఎందుకంటే బండ్ల గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి వచ్చి, ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు. అందులోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్. పవన్ కళ్యాణ్ వల్లే తాను సినిమా ఇండస్ట్రీలో ఇంత పొజీషన్ కు వచ్చానని చెబుతంటాడు బండ్ల గణేష్. బండ్ల గణేష్ ఎక్కడ ఉన్నా, ఏం మాట్లాడినా సంచలనమే అవుతుంది. ప్రముఖ యాంకర్ ఓంకార్ […]