సీనియర్ నటి సీత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించి.. ప్రస్తుతం తల్లి, అత్త క్యారెక్టర్లు చేస్తూ.. సినిమాల్లో బిజీగా రాణిస్తుంది సీత. సినిమాలు తప్ప.. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎక్కడా ఎలాంటి వార్తలు కనిపించవు. కానీ తాజాగా సీత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన వ్యక్తిగత జీవితం గురించి నటి చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆమె భర్త గురించే అని అర్థం అవుతోంది. […]
కాలంతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా అనేక మార్పులకు లోనవుతూ వస్తోంది. ఒకప్పుడు పురాణాలు.. ఇతిహాసాలతో కూడిన కథలను తెరకెక్కించాలంటే చాలా రిస్క్ అని భావించేవారు మేకర్స్. కానీ కట్ చేస్తే… ఇప్పుడందరికీ అదే కథా వస్తువుగా మారిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అరడజను వరకు ఇలాంటి మూవీలు సెట్స్‌పై ఉన్నాయి. అలా తెరకెక్కుతున్న సినిమాల్లో… ఓ ప్రాజెక్టు మేటర్ ఎంతకీ ముందుకు కదలకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. బజరంగీ బాయిజాన్, బహుబలి వంటి బ్లాక్ బాస్టర్లతో పాన్ […]
హిందువుల జీవితాల్లో రామాయణ, మహాభారత గ్రంథాలకు విశిష్ట స్థానం ఉంది. రామాయణంలోని సీతాదేవి పాత్ర ఒక ఆదర్శనీయమైన భార్యకు చిహ్నంగా పరిగణించబడుతుంది. యుగాలు మారినా సీతారాములను ఆదర్శ దంపతులుగా చెప్పుకుంటారు. ఆలూమగల అనురాగానికి ఈ జంట అన్ని కాలాల్లోనూ ప్రతీకగా నిలిచింది. ప్రముఖ సినీ రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు ఎవరూ చూడని, ఎవరికీ తెలియని సీతని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ‘సీత: ది ఇంకార్నేషన్’. అలౌకిక్ దేశాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో […]