బ్రిటీష్ వారి రాకపూర్వం వరకు మన దేశంలో చేనేత రంగం ఎంతో వైభవంగా వెలిగిపోయింది. మన నేతన్నల ప్రతిభ విదేశాలకు కూడా పాకిపోయింది. ఎన్నో రాజ్యాలకు మన దేశం నుంచి దుస్తులు ఎగుమతి అయ్యేవి. ఇక నేటి కాలంలో కూడా కొందరు నేతన్నలు అద్బుతమైన పని తీరుతో.. ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
త్వరగా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో కొంత మంది మోసాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారుల్లో నడుస్తున్నారు. అమాయకులకు వల వేసి, మాయ మాటలతో మభ్య పెట్టి, లక్షల్లో దండుకుంటున్నారు. భార్యలు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న పురుషులను లక్ష్యంగా చేసుకున్నాడు ఓ కేటుగాడు.
ఈ మధ్యకాలంలో యూట్యూబ్ అనేది సెలబ్రిటీలుగా మారేందుకు మంచి ప్లాట్ ఫామ్ గా మారింది. యూట్యూబ్ లో సక్సెస్ అయితే అంతే ఇక.. వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదనేది వాస్తవం. యూట్యూబ్ ద్వారా ఫేమ్ పొంది.. బిగ్ బాస్ లో పాల్గొని సినిమా ఛాన్సులు రాబట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ యూట్యూబ్ అనేది ఎంత బాగా ఫేమ్ తీసుకొస్తుందో.. మనం పోస్ట్ చేసే వీడియోలలో ఏదైనా తప్పు జరిగిందంటే మాత్రం తీవ్రస్థాయిలో ట్రోల్స్ […]
బూర రాజేశ్వరి అనేకంటే సిరిసిల్ల రాజేశ్వరి టక్కున గుర్తుకొస్తుంది అందరికీ. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన ఒక నిరుపేద చేనేత కార్మిక కుటుంబానికి చెందిన బూర అనసూయ, సాంబయ్య దంపతులకు 1980లో ఆమె జన్మించింది. ఆమె పుట్టుకతోనే వికలాంగురాలు. చేతులు వంకర్లుపోయి పని చేయవు. మాటలు రావు. తల నిలబడదు. ఎప్పుడూ వణికిపోతుంటుంది. చేతులు సరిగా పని చేయకపోవడంతో పట్టుదలతో కాళ్లతోనే రాయడం నేర్చుకొని స్థానిక నెహ్రూనగర్ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివింది. సిరిసిల్ల అంటే […]