తెలుగు సినీ పరిశ్రమలో యువ నటులు ఒక్కొక్కరుగా అనారోగ్యం బారిన పడుతున్నారు . మొన్నటికి మొన్న సమంత మయోసైటిక్ బారిన పడి కోలుకోగా. . అనుష్క, రేణు దేశాయ్ లు కూడా తాము వింతైన వ్యాధుల బారిన పడ్డట్లు వెల్లడించారు. తాజాగా మరో నటుడు గాయపడినట్లు తెలుస్తోంది.
చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలకు వారికంటూ ఓ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఈ క్రమంలో వారు అప్పుడప్పుడు వారి వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. దాంతో అభిమానులు కూడా వారి విషయాలపై ఆసక్తిని చూపిస్తారు. ఇక సెలబ్రిటీలు తమ ఇంట్లో జరిగే వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం సాధారణమే. ఈ నేపథ్యంలోనే ఓ స్టార్ సింగర్ తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. […]
సింగర్ గీతామాధురి పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు కొన్ని మోస్ట్ పాపులర్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. పక్కాలోకల్, వి లవ్ బ్యాడ్ బాయ్స్, టాప్ లేసిపోద్ది, సూపర్ మచ్చి, డియో డియో.. ఇలా ఆమె కెరీర్ లో చాలా సూపర్ హిట్ ఉన్నాయి. కానీ సింగర్స్ అన్న తర్వాత ఎప్పుడూ ఫామ్ లోనే ఉంటారని గ్యారెంటీ లేదు. కానీ కొంతకాలం పాటు ఇండస్ట్రీలో పేరు పెద్దగా వినిపించక పోయేసరికి జనాలు కూడా మర్చిపోతుంటారు. కానీ గీతామాధురి తాజాగా […]