శనివారం జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా సింహాద్రి కూడా రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
రాజమౌళి.. బాహుబలి ముందు వరకు ఈయన గురించి కేవలం సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా విడుదలయ్యిందో.. దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు మార్మొగిపోయింది. ఇండస్ట్రీలో ఎవరికైనా అపజయాలు తప్పవు. కానీ రాజమౌళి కెరీర్‌లో ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ప్లాప్ సినిమా లేదంటే.. ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. ఇక మార్చి 25న విడుదలైన RRR సినిమాతో మరోసారి రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆయనపై ప్రశంసల జల్లు కురిసింది. ఈ క్రమంలో సీనియర్ […]
దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’మూవీ గురించిన చర్చలే నడుస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాజమౌళి క్రేజ్ జాతీయ మీడియాలో స్పష్టంగా కనిపించింది. సాధారనంగా పాన్ ఇండియా లెవెల్ లో హీరో, హీరోయిన్లకు మంచి క్రేజ్ ఉంటుంది..కానీ డైరెక్టర్ రాజమౌళికి పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నారు అభిమానులు. ఆ రేంజ్ లో ఓటమి ఎరుగని దర్శకధీరుడిగా రాజమౌళి పేరు తెచ్చుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో విలన్ గా నటించిన రాహూల్ దేవ్ దర్శకుడు […]
RRR సినిమా భారీ విజయం సాధించింది. కలెక్షన్ల వసూళ్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక రాజమౌళి-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో చిత్రం RRR. గతంలో సింహాద్రి, స్టూడెంట్ నం.1, యమదొంగ ఆ తర్వాత RRR. అయితే జక్కన్నతో చేసిన తర్వాత.. ఆ హీరోకు తప్పకుండా ఫ్లాప్ సినిమాలు వస్తాయనే ఓ టాక్ ఇండస్ట్రీలో ఉంది. చాలా మంది హీరోల విషయంలో ఇదే జరిగింది. ఎందుకంటే జక్కన్న సినిమా […]