కొత్త సిమ్ కార్డు తీసుకునేప్పుడు టెలికాం ఆపరేటర్ల దగ్గర ఉన్న ఫోన్ నంబర్లలో మనకు నచ్చింది తీసుకుంటారు లేదా చివరిలోనే, మొదటిలోనే బాగుంది అనుకున్న నంబర్ల ఆధారంగా సిమ్ కార్డులు కొంటుంటారు.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వారు అంటూ ఎవరూ లేరు. అయితే.. సిమ్ కార్డు లేకుండా మనం మొబైల్ వాడాలంటే కష్టమే. ఎందుకంటే.. ఎవరికైనా కాల్ చేయాలన్నా.. మెసేజ్ చేయాలన్న మనకి కానీ వారికి కానీ కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. కొందరు తరచూ ఫోన్‌లకు కొత్త సిమ్ కార్డులు కొంటూ ఉంటారు. కొన్ని రోజులు వినియోగించిన తర్వాత పక్కన పడేస్తారు. మళ్లీ కొత్తవి తీసుకొని వాడతారు. ఇలా ఒక్కక్కరి పేరు మీద ఎక్కువ సిమ్ కార్డులు […]
SIM CARD : చిన్న పిల్లలకు ప్రాణం విలువ తెలీకుండా పోతోంది. చిన్న చిన్న సమస్యలకు కూడా ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ఓ బాలుడు కొత్త సిమ్ కార్డు అడిగితే కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుండాల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన 17 ఏళ్ల ప్రేమసాగర్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడు. అతడి ఫోన్‌లో ఉన్న సిమ్‌కు సిగ్నల్స్ సరిగా రావటం లేదని, కొత్త సిమ్ […]