చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. దాంతో ప్రతీ ఒక్కరి చూపు సెలబ్రిటీల మీదే ఉంటుంది. వారు ఏ చిన్న పని చేసినా అది క్షణాల్లో ప్రపంచం మెుత్తం వ్యాపిస్తుంది. కానీ వారికంటూ కొన్ని వ్యక్తి గత విషయాలు ఉంటాయి వాటిని తెలుసుకుని నిజాలు రాయండి అంటూ ఓ బాలీవుడ్ నటి తన కోపాన్ని, ఆవేదన వ్యక్తం చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. తాజాగా నిర్మాత దిల్ రాజు మీడియా మీద ఫైర్ అయిన విషయం తెలిసిందే. […]
కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఆరోగ్యంపై దృష్టిపెట్టారు. ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేస్తుంటారు. అయితే సెలెబ్రెటీస్ విషయంలో ఇది కాస్త మరీ ఎక్కువుగా ఉంటుంది. అతిగా వ్యాయామం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని ఫిట్ నెన్ ట్రైనర్లు సైతం హెచ్చరిస్తుంటారు. తాజాగా రాజకీయ సినీ ప్రముఖులు వరుసగా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ క్రమంలో జిమ్ చేస్తే గుండెపోటు వస్తుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అతిగా జిమ్ చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా […]
సినీ ఇండస్ట్రీలో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఓ యువ హీరో అకాలంగా కన్నుమూయడం.. ఇండస్ట్రీ వర్గాలను, ప్రేక్షక్షులను సైతం షాక్ కి గురి చేస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు, బిగ్ బాస్ సీజన్ 13 విజేత సిద్ధర్థ్ శుక్ల నేడు గుండే పోటుతో మరణించారు. తనదైన నటన, టాలెంట్ తో బాలీవుడ్ లో ప్రామిసింగ్ యాక్టర్ గాపేరు తెచ్చుకున్నాడు సిద్ధర్థ్. హిందీ బిగ్ బాస్ సీజన్-13 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా […]