తన సాహిత్యంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కీర్తించేలా చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన భౌతికంగా దూరమైనా.. ఆయన రాసిన పాటల రూపంలో మన మధ్యే ఉన్నారనే భావన కలుగుతుంది. ఆయన రాసిన ఆఖరి పాట శ్యామ్ సింఘరాయ్ సినిమాలోని ‘నెలరాజుని ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల’. ఈ పాటను సరిగమప కార్యక్రమంలో సింగర్ అభినవ్ ఆలపించాడు. ఆ సందర్భంగా ఛానల్ వాళ్లు ఓ స్పెషల్ ప్రోమోను విడుదల చేశారు. ఆ ప్రోమోలో సిరివెన్నెల చిత్రపటానికి […]
సాధారణంగా సినీ ఇండస్ట్రీ అంటే హీరోయిన్లు ఎల్లప్పుడూ కెమెరా ముందు కనబడుతూ.. వరుస సినిమాలతో వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రమే గ్లామర్ షోకి దూరంగా ఉంటున్నారు. అలాగే సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు. ఆ కోవకే చెందుతుంది నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. తెలుగు ప్రేక్షకులకు ఈ బ్యూటీ పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే డెబ్యూ మూవీతోనే అందరినీ ఫిదా చేసింది. ఆ తర్వాత తెలుగులో మీడియమ్ హీరోలందరి సరసన […]
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ప్రధానపాత్రలలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్‘. గత డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా నాని కెరీర్ లోనే డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన నాలుగు వారాలకే ఓటిటి ప్రేక్షకుల ముందుకొచ్చింది. జనవరి 21న నెట్ ఫ్లిక్స్(Netflix)లో శ్యామ్ సింగరాయ్ స్ట్రీమింగ్ మొదలైంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషల్లో శ్యామ్ సింగరాయ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేసింది. యంగ్ […]
ఫిల్మ్ డెస్క్- నాచురల్ స్టార్ నాని తాజా సినిమా శ్యామ్ సింగరాయ్ మంచి విజయం సాధించింది. ఈ సినిమా విడుదల సమయంలో నాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచనంగా మారాయి. ఏపీలో సినిమా టికెట్ రేట్స్‌ను ఉద్దేశించి థియేటర్ కంటే పక్కనున్న కిరాణా షాప్‌లో ఎక్కువగా డబ్బులుంటున్నాయని నాని అనడం అప్పట్లో సంచలనంగా మారింది. మొత్తానికి శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్ అవ్వడం, సక్సెస్ సాధించడంతో నాని హ్యాపీ అయ్యాడు. ఇదిగో తాజాగా మెగాస్టార్ చిరంజీవిని […]