టీకా వేయించుకున్న తర్వాత కొవిడ్ సోకడం చాలా అరుదు. అలాంటిది ఏకంగా 40 వేల మందికిపైగా వైరస్ సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, వ్యాక్సిన్ ద్వారా అభివృద్ధి చెందే రోగ నిరోధకశక్తి నుంచి వైరస్ ఎలా తప్పించుకుంటోందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కేసులతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం జన్యు క్రమాన్ని కనుగొనేందుకు నమూనాలు పంపాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని కోరింది. ఫలితంగా ఈ కేసులకేమైనా వైరస్ జన్యుమార్పిడి కారణమా? అన్ని విషయాన్ని కనుగొననుంది. కేరళలోని కేసుల తీరును చూస్తే […]
కరోనా వ్యాక్సిన్లు కల్పించే రక్షణ,వాటి సమర్థతపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా కొత్తగా పుట్టుకొచ్చే కోవిడ్ వేరియంట్లపై వాటి ప్రభావం ఏ మేరకు అనేది ప్రస్తుతం అధ్యయన దశలోనే ఉంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది కోవిడ్ బారినపడటం చూస్తూనే ఉన్నాం. వ్యాక్సిన్ తీసుకున్నాక ఎంతకాలం పాటు వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో వరుస ఇన్ఫెక్షన్లతో ముడిపడిన పలు కేసులు వెలుగుచూస్తున్నాయి. ముంబైకి చెందిన 26 […]
టీకా కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోగ్య కార్యకర్తలు ఓ మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు టీకాలూ ఇచ్చేశారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బీహార్‌లో పాట్నా శివారులోని పున్‌పున్ పట్టణంలోని ఓ పాఠశాలలో వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అవధ్‌పూర్ గ్రామానికి చెందిన 65 ఏళ్ళ సునీలా దేవి కొవిడ్ టీకా తీసుకునేందుకు టీకా కేంద్రానికి వెళ్లింది. అక్కడ 18 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వారికి కొవిషీల్డ్, 45 ఏండ్లు […]
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మాజీ ఇంగ్లిష్ క్రికెటర్ మైఖేల్ వాన్.. రకరకాల మీమ్స్, వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏనుగు క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో ఏనుగు బ్యాటింగ్ చేస్తూ అలరిస్తోంది. కొంత మంది యువకులు పెద్ద ఏనుగుకు బంతులు విసురుతుండగా.. మరికొందరు ఫీల్డింగ్ చేస్తున్నారు. తొండంతో బ్యాచ్ పట్టుకుని అనుభవజ్ఞుడైన క్రికెటర్ మాదిరిగా అన్ని బంతులను ఆడేస్తూ ఏనుగు ఆకట్టుకున్నది. జట్టు సభ్యులతో కలిసి హాయిగా క్రికెట్ ఆడుతున్న […]