ఓవల్ వేదికగా టీమిండియా విజయం అంత చిన్నదేం కాదు. రికార్డులు మోత మోగించారు. వాటిలో అత్యంత ప్రత్యేకమైనది విదేశీ గడ్డపై రోహిత్ శర్మ తొలి శతకం. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులకే ఔట్ అయి నిరాశ పరిచిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బ్యాట్ ఝలిపించాడు. 256 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో విదేశీ గడ్డపై తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. టీమిండియా ఆధిపత్యంలో రోహిత్ పరుగులు చాలా […]
ప్లేస్ మారింది.. గ్రౌండ్ మారింది ఈసారైనా మనోళ్ల బ్యాటింగ్ మారిద్దేమో అని ఆశపడ్డ భారత క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. కానీ, ఓవల్ స్టేడియంలో శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్‌తో రికార్డుల మోత మోగింది. సిక్సర్ బాది హాఫ్‌సెంచరీ చేసిన శార్దూల్ ఠాకూర్ సెహ్వాగ్ స్టైల్‌లో బ్యాటింగ్ చేయడమే కాదు.. సెహ్వాగ్ చేసిన ఫాస్టెస్ట్ ఫిప్టీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. అతి వేగవంతమైన అర్ధ సెంచరీ (31 బంతుల్లో) సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా శార్దూల్ నిలిచాడు. తొలిస్థానంలో […]
పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ […]