తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 5వ సీజన్ తుది గట్టానికి చేరుకుంది. ఈ రోజు అక్కినేని నాగార్జున బిగ్ ఇంట సందడి చేయనున్నారు. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఫినాలేకు చేరుకున్న మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఎవరికి వారే తమ సత్తాను నిరూపించుకుని ఇక్కడి వరకూ వచ్చారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ […]
బిగ్ బాస్‌లో గురువారం ప్రసారమైన 89వ ఎపిసోడ్‌లో ‘టికెట్ టు ఫినాలే’ ఆట కొనసాగింది. టికెట్ టు ఫినాలే రెండో దశలో భాగంగా జరిగిన టాస్క్ లో మానస్ మొదటిస్థానంలో నిలిచాడు. షణ్ముఖ్ 2, సిరి 3, శ్రీరామ్ 4, ప్రియాంక 5, కాజల్ 6, సన్నీ ఏడోస్థానంలో నిలిచారు. టాప్ 3లో ఉన్నాం అంటూ సిరి షణ్ముఖ్ మరోసారి హగ్ చేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటి నుంచి హౌస్ లో షణ్ముఖ్, సిరి ఇద్దరు […]
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఈసారి చాలా సప్పగా సాగుతుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్రూప్ లు కట్టి ఆటను రక్తి కట్టించకుండా చేస్తున్నారి ఫైర్ అవుతున్నారు. ఇక ఏడోవారం కెప్టెన్సీ టాస్క్ కూడా రచ్చ రచ్చగా సాగింది. రెండు రోజులుగా కొనసాగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ,మానస్ విజేతలుగా నిలిచారు. వీరందరికీ బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ”వెంటాడు వేటాడు”. అసలే సరదా […]
బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం పూర్తిచేసుకోబోతుంది. ఇప్పటికే తొలివారం సరయు, రెండోవారంలో ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడోవారంలో లహరి ఎలిమినేట్ అయింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. శనివారం నాడు ఎపిసోడ్ లో ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. ఈసారి కూడా కాస్త సీరియస్ గానే ఉంటు నాగార్జున ఇంటి సభ్యులను టెన్షన్ పెట్టారు. షణ్ముఖ్ తనతో సరిగ్గా మాట్లాడడం లేదని.. కావాలనే పక్కన పెడుతున్నాడని కాజల్ […]
వారాలు గడిచే కొద్దీ.. బిగ్ బాస్ హౌస్ లో హీట్ పెరుగుతోంది. హౌస్ లో బూతు పురాణం అందుకున్న ఉమాదేవి ఎలిమినేట్ అయిపోయింది. కార్తీక దీపం సీరియల్ ఫ్యాన్స్ ఉమాదేవిని ఎలిమినేషన్ నుండి తప్పించడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ వృధా అయ్యాయి. అయితే..హౌస్ నుండి బయటకి వచ్చాక కూడా ఉమాదేవి మాటల్లో పదును తగ్గలేదు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్ కి గెస్ట్ గా రావడం ఆనవాయితి. ఇందులో భాగంగానే ఉమాదేవి కూడా అరియనా […]
య్యూటూబ్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన షణ్ముఖ్ జస్వంత్ ఇప్పడు బిగ్‌బాస్‌లోనూ అదరగొడుతున్నాడు. ఆట మొదలైనప్పటి నుంచి తన స్టైలలో బాగా ఆడుతున్నాడు. బయట కూడా షణ్ముఖ్‌కు మంచి సపోర్ట్ లభిస్తోంది. హౌస్‌లో పరిస్థితి ఎలా ఉన్నాషణ్ముఖ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. షో మొదలై వారం రోజులే అయినే షణ్ముఖ్ కే ఈ సీజన్ బిగ్‌బాస్ టైటిల్ అంటూ ఆయన అభిమానులు గట్టిగా చెప్తున్నారు. ఇంకా ఆట ప్రారంభంలోనే షణ్ముఖ్‌కు బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. టైటిల్ గెలిస్తే అతనితో […]
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో దూసుకెళ్తోంది. ఈసారి ఎంటర్‌టైన్మెంట్ 5 రెట్లు ఎక్కువగానే కనిపిస్తోంది. హౌస్‌లో రెండురోజుల్లోనే గ్రూపులు, యుద్ధాలు మొదలైపోయాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి, గేమ్‌లో విజయం సాధించడానికి ఎవరి ప్రణాళికలను వారు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఈక్రమంలో హౌస్‌లో వాతావరణం చాలా గరంగరంగా మారింది. ఎప్పుడూ ఎవరో ఒకరు గొడవ పడటం, కన్నీళ్లు పెట్టుకోవడం అయితే కామన్‌గా కనిపిస్తోంది. నువ్వెంతంటే నువ్వెంతని సవాళ్లు కూడా వినిపిస్తున్నాయి. యానీ మాస్టర్, జశ్వంత్ […]
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి రియాలిటీ షోలోని మాజాని పరిచయం చేసిన గేమ్ షో. ఇప్పటి వరకు జరిగిన నాలుగు షోలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 5 లేటెస్ట్ గా స్టార్ట్ అయ్యింది. అయితే.., ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్ లో ఏకంగా 19 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. వీరిలో సినిమా నటుల నుండి.. సీరియల్ నటుల వరకు, బుల్లితెర యాంకర్స్ నుండి […]