బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో హౌస్ మొత్తం ఫుల్ ఫైర్ మీదుంది. కెప్టెన్సీ టాస్కుతో ఇంట్లోని సభ్యులు రెండు గ్రూపులుగా మారిపోయి కొట్టేసుకుంటున్నారు. టాస్కులు, కొట్లాటలు మాత్రమే కాదు.. బిగ్ బాస్ హౌస్‌లో హగ్గులు, కిస్సులు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఒక్కో సీజన్లో ఒకటి, రెండు జంటలు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి దృశ్యాలు చూసినప్పుడల్లా సీపీఐ నారాయణ లాంటివారు అదొక బ్రోతల్ హౌస్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే వాళ్లు అనడం ఎలా ఉంటుందో.. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. కెప్టెన్సీ పోటీదారుల టాస్కుతో ఫుల్ జోష్‌గా నడుస్తోంది. కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు సిసింద్రీ అనే టాస్కు పెట్టారు. దానిలో మొదటి రౌండ్‌లో చంటి విజయం సాధించి మొదటి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. హౌస్‌లో మొత్తం తమకు అప్పగించిన బొమ్మలను కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. టాస్కులో గెలిచేందుకు గీతూ రాయల్ స్ట్రాటజీలు వాడుతూ దూసుకుపోతోంటే.. ఆమెను ఓడించేందుకు ఇంట్లోని సభ్యులు ఒక్కటిగా పోరాడుతున్నారు. అంతా రాత్రి నిద్ర కూడా పోకుండా […]
తెలుగు బుల్లితెర పై అత్యంత ప్రజాదరణ పొందిన షోలల్లో బిగ్ బాస్ ఒకటి. ఈ షో ప్రారంభం నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అందుకే దీనికి అభిమానులు ఎక్కువ. ఇప్పడు బిగ్ బాస్ 6 సందడి మెుదలైంది. హౌజ్ లోకి ఒక్కొక్కరు వస్తున్నారు. ఇక అందరిలాగే ఎలాంటి అంచనాలు లేకుండా చివర్లో బిగ్ బాస్ కు నామినేట్ అయ్యి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన వ్యక్తి షానీ సాల్ మన్. తాజాగా బిగ్ బాస్ 6 హౌజ్ లోకి […]