ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి మ్యారేజ్ లైఫ్ లో అడుగుపెడుతున్నారు. తాజాగా ఇదే జాబితాలో చేరిపోయారు సీరియల్ హీరోహీరోయిన్లు అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వీరిద్దరూ.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోయారు. ఇటీవల ఏ శుభకార్యమైనా సెలబ్రేషన్స్ అన్ని సోషల్ మీడియాలో జరిగిపోతున్నాయి. ఇప్పుడు అమర్ దీప్ – తేజస్వినిల మ్యారేజ్ సెలబ్రేషన్స్ కూడా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలోనే […]
తెలుగు బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్ పోలీసుల అదుపులో ఉందనే వార్తలు బుల్లితెర నటులు, ప్రేక్షకుల్లో కలకలం రేపోతంది. నటి నాగవర్దిని బంజారాహిల్స్ పోలీసుల అదుపులో ఉంది. ఆమెను హత్యాయత్నం కేసు కింద అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో ప్రియుడితో కలిసి నాగవర్దిని మొదటి ప్రియుడిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు చెబుతున్నారు. అతడిని భవనం పైనుంచి తోసేశారని ఆరోపణలు వచ్చాయి. అతని మిత్రులు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నాగవర్దిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు ఆ […]
సినీ ఇండస్ట్రీలో ఉండే వారి జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఆకాశంలో స్టార్స్ లా ఉన్న వారి జీవితాలు ఉన్నట్టుండి ఒక్కసారిగా నేలరాలిపోతాయి. జీవితంలో అందనంత ఎత్తుకు ఎదిగి ఆ తర్వాత సాధారణ స్థితికి వెళ్లిపోయిన సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. అయితే వారంతా తమ తప్పిదాల కారణంగా అలా అయ్యారు. కానీ కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన సెలబ్రిటీల కథ మాత్రం వేరే. లాక్ డౌన్ సమయంలో అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడిన సెలబ్రిటీలు […]
Sunandha: ఇండస్ట్రీ సినీనటుల నుండి సీరియల్ ఆర్టిస్టుల వరకూ ఒక్కొక్కరుగా తమ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతున్నారు. ముఖ్యంగా బుల్లితెరపై అలరిస్తున్న సెలబ్రిటీలు ఇంతకాలం సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేసి.. ఇప్పుడిప్పుడే ప్రేమించివారితో పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవలే జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ తన ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పాపులర్ సీరియల్ నటి సునంద మలసెట్టి ప్రేమించిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. కొన్నిరోజుల కిందటే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడనున్నట్లు […]
వెండితెరపై నటించే హీరోయిన్లకే కాదు.. బుల్లితెరపై నటించే నటీమణులకు కూడా మంచి క్రేజ్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. సీరియల్స్ లో నటించే నటులకు సినిమా తారలకు మించి పాలోయింగ్ వుంది. సినిమాల్లో నటించే వాళ్ళు కేవలం సినిమా రిలీజ్ రోజైన శుక్రవారం నాడే కనిపిస్తారేమో.. కానీ సీరియల్ ఆర్టిస్ట్ లు ప్రతీరోజూ ప్రేక్షకులను పలకరిస్తుంటారు.. అందుకే వీళ్ళని తమ కుటుంబ సభ్యులు లాగానే ఫీలవుతుంటారు ప్రేక్షకులు. సినిమాల్లో నటించే నటీ, నటులకు ఒక్కో సినిమాకు కాల్ […]