సీనియర్ నటి సీత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించి.. ప్రస్తుతం తల్లి, అత్త క్యారెక్టర్లు చేస్తూ.. సినిమాల్లో బిజీగా రాణిస్తుంది సీత. సినిమాలు తప్ప.. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎక్కడా ఎలాంటి వార్తలు కనిపించవు. కానీ తాజాగా సీత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన వ్యక్తిగత జీవితం గురించి నటి చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆమె భర్త గురించే అని అర్థం అవుతోంది. […]
Serial Actor Sathish Kumar: బుల్లితెరపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఎవరిగురించైనా చెప్పుకోవాల్సి వస్తే.. ఠక్కున గుర్తుచ్చే పేరు ‘సతీష్ కుమార్’. దూరదర్శన్‌తో మొదలైన ఈయన ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ 30 ఏళ్లలో తెలుగు, తమిళంలో కలిపి 140 సీరియళ్లు చేశారయన. వీటిలో ఎక్కువ భాగం హీరోగా చేశారాయన. గతంలో ఎక్కువగా డబ్బింగ్ సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆయన ప్రస్తుతం తమిళ సీరియల్ ఇండస్ట్రీకే పరిమితమైపోయారు. తమిళంలో టాప్ సీరియల్ నటుడిగా […]
మనదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం లేని గ్రామం దాదాపు ఉండకపోవచ్చు. భక్తికి, దాస్యభక్తికి, ప్రసన్నతకు, చిరంజీవతత్వానికి, మేధస్సుకు, ధైర్యానికి ఇలా ఎన్నో సుగుణ సంపన్నాలకు రాశిభూతంగా ఆంజనేయస్వామిని పేర్కొనవచ్చు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం . పురాణగాథల ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయుడు. అమ్మా! సింధూరం ఎందుకు ధరిస్తున్నావు అని అడిగాడు. ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచని సీతమ్మతల్లి రామచంద్రునికి మేలు జరుగుతుందని […]