ఈ మద్య రైల్వే ఫ్లాట్ ఫామ్ పై ట్రైన్ నుంచి ప్రమాద వశాత్తు కిందపడితే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు, ఇతరులు కాపాడిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. ఈ కాలంలో ఎవరి ప్రాణాలు వారికి తీపి.. ఎదుటి వారు ప్రమాదంలో ఉంటే కాపాడలంటే వెనుకా ముందు ఆడుతుంటారు. ప్రాణాలకు తెగించి.. మృత్యువుకి ఎదురెళ్లి మరీ అవతల వ్యక్తికి సాయం చేయడం అంటే నిజంగా మాములు విషయం కాదు. అయితే ఓ వ్యక్తి […]
రెండేళ్లుగా దేశంలో కరోనా మహమ్మారితో ఎంతో మంది పిట్టల్లా రాలిపోయారు. కరోనా అంటేనే భయంతో వణికిపోతున్నారు. ఒకదశలో ఎవరైనా తుమ్మినా.. దగ్గినా కిలో మీటర్ దూరం పారిపోతున్నారు. అలాంటి క్లిష్ట సమయంలో కొంతమంది తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇక వైద్య రంగానికి చెందినవారు కరోనా సమయంలో చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి. కరోనా కష్టకాలంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు తమ సేవలు ఎంతగానే చేశారు.. చేస్తున్నారు. అలాగే ఫుడ్ డెలివరీ బాయ్స్ అందించిన సేవలు గొప్పగా […]
తెలంగాణలో గత కొంత కాలంగా పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లాలంటే కొంత మంది భయపడేవారు.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు, సాధారణ ప్రజలకు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడేందుకు కృషి చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను తీసుకు వస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇట్టే వాలిపోతున్నారు పోలీసులు. గత రెండేళ్లుగా కరోనా ఇబ్బందులు ఎన్ని వచ్చినా.. విధి నిర్వహణలో […]
ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. లాగోస్ నగరం వాణిజ్య రాజధాని కావడంతో ఇక్కడ నివసించే జనాభాకు తగ్గట్టు ప్లాస్టిక్ వాడకం కూడా అధికంగా ఉంటుంది. దీంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు చిన్న చిన్న డ్రైనేజీల నుంచి నదులు, సముద్రాల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడుతూ మరోపక్క నీటిపై చాపలా తేలుతున్నాయి. ఫలితంగా జలచరాల మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. రోజురోజుకి ఈ సమస్య పెరుగుతుందే కానీ తగ్గడంలేదు. నైజీరియాలోని లాగోస్ నగరానికి చెందిన కొంతమంది టీనేజర్లు ఎసోహి ఒజిగ్బో నాయకత్వంలో […]