మనిషి జన్మకు నిజమైన సార్థకత ఎప్పుడు లభిస్తుంది అంటే.. ఈ లోకం విడిచి వెళ్లిన తర్వాత కూడా ప్రజలు వారిని మర్చిపోలేకపోతున్నారు.. నిత్యం తలుచుకుంటున్నారు అంటే ఆ జన్మ గొప్పది. చిన్న వయసులోనే కన్నుమూసినా సరే.. ఉన్నంతకాలం.. ప్రజలు తనను పదికాలాల పాటు గుర్తుంచుకునేంత గొప్పగా జీవించాడు.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. ఆయన మృతి చెంది ఏడాది పూర్తయ్యింది.. అయిన సరే ప్రజలు మాత్రం ఆయనను మరవడం లేదు. వి మిస్ యూ అప్పు […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయిన తర్వాత కూడా అభిమానుల గుండెల్లో అలాగే బతికున్నారు. నటుడిగానే కాకుండా ఓ సామాజిక సేవకుడిగా ఆయన చేసిన మంచిపనులు తలుచుకొంటూ కన్నడిగులు కాలం గడుపుతున్నారు. ఆయనపై తమకున్న ప్రేమను ఎన్నో రకాలుగా చూపిస్తున్నారు. కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఈరోజు ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు […]