ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే ఇటీవల వారికి రూ.13 లక్షల ఆదాయం వచ్చింది. ఆ వచ్చిన డబ్బును ఇంట్లో బీరువాలో దాచిపెట్టారు. ఇక మరుసటి రోజు బీరువా తెరిచి చూడగా.. ఆ డబ్బుంతా మాయమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
వాళ్లిద్దరూ ఇష్టపడ్డి..ప్రేమించుకున్నారు. ఆ సమయంలో ఎన్నో అడ్డుకులను ఎదుర్కొని.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వారి అన్యోన్యతను చూసి.. చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారనుకున్నారందూరు. హాయిగా సాగుతున్న వారి సంసారంలో భర్తకు ఉన్న మద్యం అలవాటు చిచ్చు పెట్టింది. నిత్యం తాగొచ్చి భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. రోజు రోజూకు ఈ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో సహనం కోల్పోయిన ఆ భార్య.. మొగుడిపై పెట్రోల్ పోసి నిప్పింటించి హతమార్చింది. ప్రకాశం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల […]
మానవ సంబంధాలు మంట కలసి పోతున్నాయి. డబ్బు కోసం, శారీరిక సుఖం కోసం కొంతమంది చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్ని కావు. సభ్య సమాజం తల దించుకునే ఇలాంటి ఓ ఘటన తాజాగా ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం ఏల్చూరులో కు చెందిన లక్ష్మయ్య సునీతకు 18ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా. వీరితో పాటు.. లక్ష్మయ్య తండ్రి కరుణయ్య కూడా […]