టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’. శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలొదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా రూపొందింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా […]
Major: 26/11 ఈ డేట్.. ముంబైలోని తాజ్ హోటల్‌లో జరిగిన ఉగ్రదాడికి మాత్రమే కాదు. ఒక దేశ సైనికుడి ధైర్యాన్ని కూడా గుర్తుంచుకునే రోజు. ముంబైలో నవంబర్ 26, 2008న కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్ టార్గెట్‌గా జరిగిన ఉగ్రదాడిలో వందేళ్ల పూర్వనుంచి ఉన్న తాజ్ హోటల్ కూడా టార్గెట్ అయింది. ఆ రాత్రి వారి ప్లాన్ ప్రకారం పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు అనుకున్నట్లే ముంబైకి చేరుకుని రెండు వేరు వేరు దారుల్లో వెళ్లారు. సీఎస్టీ […]
Major: మేజర్ సందీప్ ఉన్నీక్రిష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. విలక్షణ నటుడు అడవి శేషు మేజర్ సందీప్ పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమర్శకులనుంచి మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. ప్రేక్షకులు సైతం సినిమా బాగుందంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. శుక్రవారం తమ కుమారుడి సినిమాను వెండి తెరపై చూసిన సందీప్ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. సందీప్ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. సందీప్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ […]