ప్రియాంక కామత్.. 'గిచ్చి గిలి గిలి' షో చేస్తూ కన్నడలో లేడి కామెడియన్‌గా లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. తన కామెడి టైమింగుతో కడుపుబ్బ నవ్విస్తుంది. తనకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. వివిధ కార్యక్రమాలు చేస్తూ.. హ్యాపీగా సాగిపోతున్న టైమ్‌లో
స్టార్ హీరోలుగా వెలుగొందిన హీరోలు.. ఇఇప్పుడు విలన్లుగా రాణిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్, సునీల్ ఇప్పుడు ఈ బాటలో నడుస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరైన సంజయ్ దత్ ఇప్పుడు విలన్ గా మారిపోయారు. అయితే ఆయనకు ప్రమాదం జరిగిందని వార్తలు వస్తున్నాయి..
ప్రముఖ బహుబాషా హీరోయిన్ హరిప్రియ, కేజీఎఫ్ నటుడు వశిష్ట సింహ ప్రేమలో ఉన్నారంటూ గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ దుబాయ్ నుండి బెంగళూరుకి తిరిగివస్తూ ఎయిర్ పోర్టులో మీడియా కంటబడ్డారు. దీంతో వారి ప్రేమ విషయం కాస్తా దావాలనంలా అంతా పాకిపోయింది. ఈ నేపథ్యంలోనే హరిప్రియ, వశిష్టలు నిశ్చితార్థం చేసుకోబుతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక, ఆ వార్తలే నిజమయ్యాయి. నిన్న వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. హరిప్రియ ఇంటి దగ్గర ఈ కార్యక్రమం […]
ప్రముఖ దివంగత కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ జయంతి వేడుకలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్పు పుట్టిన రోజుల వేడుకల్ని ప్రత్యేకంగా జరపాలని భావిస్తోంది. ఇక, ఫ్యాన్స్ నిన్నటినుంచే అప్పు సమాధి దగ్గర బారులు తీరారు. ఆయన సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఫ్యాన్ అప్పు సమాధి దగ్గర రచ్చ చేశాడు. కుటుంబంతో సెల్ఫీలు దిగుతూ పోలీసులనే ఇబ్బంది పెట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గురువారం ఓ ఫ్యాన్ […]
Aarohitha: ప్రముఖ శాండల్‌వుడ్ నటి ఆరోహిత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీ రెడ్డి సమక్షంలో ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. పృథ్వీ రెడ్డి పార్టీ కండువా వేసి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వసంతనగర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుందని మనసులో మాట చెప్పారు. రాష్ట్రంలో, […]
ప్రెట్టీ డాల్ రష్మిక మందన్న ఈవేళ టాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయికలలో ఒకరు. ఇక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అత్యధిక పారితోషికాన్ని అందుకుంటోంది. అలాగే, కన్నడ సినిమా రంగంలో కూడా తను బిజీనే. అక్కడ కూడా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. మరోపక్క ఇటీవలే బాలీవుడ్ మీద కూడ కన్నేసింది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. సౌత్ తో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న […]