తెలుగు సినిమా కీర్తి ఈరోజు ఖండాంతరాలు దాటి.., పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ కి చేరుకుంది అంటే అది మన బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్ కష్టమే. ఒక ప్రాంతీయ హీరోగా మొదలు పెట్టి జాతీయ స్థాయి హీరోగా ఎదిగిన ప్రభాస్ బయోగ్రఫీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్.. 1979 అక్టోబర్ 23న ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివకుమారి దంపతులకు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు. ప్రభాస్ కు అన్నయ్య ప్రభోద్, చెల్లెలు ప్రగతి ఉన్నారు. […]
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేది చాలా పాత మాట. కానీ.., సినీ ఇండస్ట్రీలో స్టార్లందరకీ ఈ మాటే తారక మంత్రం. కానీ.., రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం గుమ్మందాకా వచ్చిన కోట్ల రూపాయలను చాలా క్యాజువల్ గా వద్దు అనుకున్నాడట. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్క సినిమాలు చాలు.. ఇండస్ట్రీలో ఒక హీరోని లాంగ్‌రన్‌లో నిలబెట్టడానికైనా.. లేదా ఓవర్‌నైట్‌లో పడగొట్టాలన్నా కూడా. ఒకే ఒక్క సినిమాతో ఒక హీరో ఇమేజ్ మారిపోయిన […]
హీరోయిన్స్ ను గ్లామర్ డాల్స్ గా అభివర్ణిస్తుంటారు. అయితే.. తాము కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. యాక్షన్ లోనూ చెలరేగిపోతామంటున్నారు ఇప్పటి హీరోయిన్స్. హీరోలకు దీటుగా స్టంట్స్ లో రాణించడానికి భారీ స్థాయిలో కసరత్తులు కూడా చేస్తున్నారు. మరి ఆ నారీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది అక్కినేని కోడలు సమంత గురించి. ఒకవైపు పర్సనల్ లైఫ్ ని.. మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్ ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వరుస విజయాలు […]
సినీ ఇండస్ట్రీలో రేంజు, రేటు అనే పదాలది విడదీయరాని బంధం. రేంజు పెరిగే కొద్దీ రేటు పెంచుకుంటూ పోతుంటారు స్టార్స్. ప్రెజెంట్ టాలీవుడ్ టు బాలీవుడ్ కొంతమంది తారల పారితోషికాలు ఆకాశాన్నంటాయి. ఒక్కో సినిమాకి వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు మరి వారెవరో ఇప్పుడు చూద్దాం. ‘బాహుబలి’ సిరీస్ తో యావత్ దేశంలో విపరీతమైన స్టార్ డమ్ సంపాదించాడు ప్రభాస్. యంగ్ రెబెల్ స్టార్ సినిమాకోసం తెలుగు ఆడియెన్స్ ఏ రేంజులో ఎదురుచూస్తుంటారో? పరభాషా […]