ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మారుమ్రోగుతున్న పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భక్తుడు అయిన కోటంరెడ్డి.. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా వైఎస్సార్ సీపీ నుంచి బయటకు వచ్చి తిరుగుబావుటా ఎగరవేశాడు. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ పై, చంద్రబాబును కలిశారు అన్న వార్తలపై, ప్రభుత్వ సలహాదారుడు అయిన సజ్జల రామకృష్ణ పై తాజాగా సుమన్ […]
బుధవారం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో రోడ్డు షోలకు, సభలకు అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు చంద్రబాబుకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం కాలినడక చంద్రబాబు తన పర్యటనకు కొనసాగించారు. అయితే కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందంటూ […]
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న రోడ్ షోలో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. “చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే ఇరుకు రోడ్డులో […]