హీరోయిన్ అనగానే..గ్లామర్ షో చేస్తూ.. నాలుగు పాటల్లో హీరో పక్కన కనిపిస్తే చాలనుకునే ఈ కమర్షియల్ రోజుల్లో.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ సాయిపల్లవి. ఆమె రాకతో అప్పటి వరకు హీరోయిన్స్ పై ఉన్న భావాలు ఒక్కసారిగా బ్రేక్ అయ్యాయి. ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే స్కిన్ షో అవసరం లేదని నిరూపించింది సాయిపల్లవి. ‘ఫిదా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాయిపల్లవి.. పక్కఇంటి అమ్మాయిలా కనిపిస్తూ అభిమానుల్లో మంచి గుర్తింపు సంపాదించింది. ఆమెకు హీరోల […]
పవన్ కళ్యాణ్ హీరోగా అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రానా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమాలో పవన్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో పవన్ పోలీస్ డ్రెస్ ధరించి నిలుచున్నాడు. ఈ లుక్ తో ఇప్పుడు […]
ప్రేమ.. ఓ మధురమైన భావం. ఆ అనుభూతి మౌనాన్ని మాటగా మార్చగలదు. చీకటి నుండి వెలుగును తీసుకురాగలదు. భయాన్ని దైర్యంగా చేయగలదు. ఓ సాధారణ ఆడపిల్లని తన మనసైన వాడి కోసం అడవుల్లోకి పరుగులు తీపించగలదు. తుపాకీ చప్పుళ్లను ఎదిరించగలదు, అన్నీటికి మించి ప్రేమించిన వాడి కోసం చావునైనా ఎదిరించేలా చేయగలదు. ఇదేదో విరాటపర్వం సినిమాలా ఉంది అంటారా? మీరు ఊహించింది వందకి వంద శాతం నిజం. విరాటపర్వం సినిమాలోని సాయిపల్లవి క్యారెక్టర్ ఇదే. కానీ.., మీకు […]