ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు ‘మేజర్’ సినిమా నిర్మాతగా మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. అడివి శేష్ ప్రధానపాత్రలో నటించిన మేజర్ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. 26/11 ముంబై దాడుల్లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాను అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలతో కలిసి మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు […]
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ హీరో హీరోయిన్లుగా డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘గని’. ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్దు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమన్ అందించిన ఈ సినిమాపై మెగాఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్సెడ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ పై ప్రభావం పడిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గని ఫస్ట్ […]
బాలీవుడ్ న్యూస్- సినిమా రంగంలో వదంతులు చాలా సహజం. పలానా హీరోతో, పలానా హీరోయిన్ కు ప్రేమాయణం సాగుతోందని, ఆ హీరోకు, ఈ హీరోయిన్ కు మధ్య ఏదో జరుగుతోందని, వాళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని.. ఇలా రకరకాల రూమర్స్ వస్తుంటాయి. ఇందులో కొన్ని మాత్రమే నిజమైతే, చాలా వరకు కేవరం పుకార్లేనని చెప్పాలి. సినిమా నటీ, నటులుంటే అందరికి వారి గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత ఉంటుంది కాబట్టి ఇలాంటి రూమర్స్ తొందరగా వైరల్ అవుతుంటాయి. అందులోను […]