ఫిల్మ్ డెస్క్- రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. బర్త్ డే సందర్బంగా అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో మెగా ఇంట్లో సంబరం నెలకొంది. ఐతే సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక, ఆయన ఫోటో మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు. సోషల్ మీడియాలో థమ్సప్ సింబల్ పెట్టి తాను బాగున్నానని మాత్రం చెప్పాడు సాయి ధరమ్ తేజ్. అంతే కాదు ఎప్పటికప్పుడు సాయి […]
ఫిల్మ్ డెస్క్- మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి అందరికి తెలిసిందే. సెప్టెంబర్ 10న హైదరాబాద్ లోని రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఈయన బైక్ కు యాక్సిడెంట్ అయింది. రోడ్డుపై ఇసుక ఉండటంతో అదుపు తప్పి పడిపోయాడు సాయి ధరమ్ తేజ్. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన ఆయనను జూబ్లీహిల్స్ లోని ఆపోలో ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందించారు. సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం అయిన తొలి 10 […]
సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ అక్టోబర్ 1న రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు కూడా సినిమాకు మంచి రేటింగ్ ఇస్తున్నారు. సినిమా మొత్తంలో అందరూ క్లైమాక్స్ గురించే ప్రస్తావిస్తున్నారు. అవకాశాలు లేని సమయంలో దర్శకుడు దేవకట్టను నమ్మి సాయిధరమ్ తేజ్ ఒక అవకాశం ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ ఇచ్చిన అవకాశాన్ని, పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు దేవకట్ట నిలబెట్టుకున్నాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.. […]
సుప్రీం హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యానికి స్పందిస్తున్నారని వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి కూడా సాయిధరమ్ తేజ్ వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. అది ముందుజాగ్రత్త కోసమే అని వైద్యులు తెలిపారు. తేజ్ బైక్ పైనుంచి పడిన సమయంలో అతని కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయ్యింది. అది కూడా పెద్దగా భయపడాల్సిన విషయం కాదని వైద్యులు తెలిపారు. డాక్టర్ అలోక్ రంజన్, అతని బృందం పర్యవేక్షణలో సాయిధరమ్ తేజ్‌కు చికిత్స జరుగుతోంది. […]
హైదరాబాద్- టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రావారం రాత్రి కేబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన బైక్ ప్రమాదానికి గురైంది. ఒక్క సారిగా బైక్ స్కిడ్ కావడంతో కింద పడిపోయిన సాయి ధరమ్ తేజ్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ముందు మెడికవర్ ఆస్పత్రికి, ఆతరువాత జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఉదయం వరకు సాయి ధరమ్ తేజ్ […]