పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఏడాది తర్వాత తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా భారీ విజయం సాధించడంపై […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రేజీ రీమేక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయ్యప్పణం కోషియం అనే ఈ రీమేక్ మూవీలో వకీల్ సాబ్ తో పాటు దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేతో పాటు మాటలు కూడా అందిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సితార సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇందులో భీమ్లా నాయక్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..అటు రాజకీయాలు ఇటు సినిమాలు చేస్తూ గ్యాప్ లేకుండా పయనిస్తున్నాడు. టాలీవుడ్ లో ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని టాప్ హీరోల్లో అగ్ర భాగాన కొనసాగుతున్నారు. గతంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. దీంతో పవన్ మళ్లీ సినిమాల్లో అడుగుపెట్టడేమో అని అందరు అనుకుంటున్న తరుణంలోనే వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ ను […]