ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతీయ అవార్డులు కొల్లగొడుతూ.. ఆస్కార్ బరిలో దూసుకెళ్తోంది నాటు నాటు సాంగ్. ఇక ఈ సాంగ్ పై తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు ప్రముఖ ఆద్యాత్మిక గురువు సద్గురు.
టాలీవుడ్ లో ఉన్న క్యూట్, అడోరబుల్ కపుల్స్ లిస్ట్ లో రాంచరణ్– ఉపాసన ముందుటారు. వీరి వివాహం జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ పదేళ్లలో వీరి దాంపత్య జీవితంలో ఎన్నో మధుర క్షణాలు ఉన్నాయి. కానీ, వీరికి చాలా సందర్భాల్లో అటు ఫ్యాన్స్, బంధువులు, కుటుంబసభ్యుల నుంచి కూడా ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. తాజాగా ఆ ప్రశ్నను మెగా కోడలు ఉపాసన ఇటీవల ఓ బహిరంగ వేదికపై సద్గురు ముందు ఉంచారు. ఆ ప్రశ్నకు సద్గురు […]
ఆధ్యాత్మిక గురువు, పర్యావరణవేత్త సద్గురు జగ్జీ వాసుదేవ్ లండన్ నుంచి ఢిల్లీ వరకు 100 రోజుల పాటు బైక్ జర్నీ చేయనున్నారు. ఈ ప్రయాణంలో అయన దాదాపు 30 వేల కిలోమీటర్లు జర్నీ చేయనున్నారు. సేవ్ సాయిల్ మూమెంట్‌లో భాగంగా ఆయన బైక్ జర్నీ మొదలుపెట్టారు. లండన్‌లో పార్లమెంట్ స్క్వేర్ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. నేల, భూమి, మట్టిపై అవగాహన పెంచేదుకు సద్గురు జగ్జీ ఈ యాత్ర చేపట్టారు. ప్రస్తుతం 64 ఏళ్ల సద్గురు […]