ఆధ్యాత్మిక గురువు, పర్యావరణవేత్త సద్గురు జగ్జీ వాసుదేవ్ లండన్ నుంచి ఢిల్లీ వరకు 100 రోజుల పాటు బైక్ జర్నీ చేయనున్నారు. ఈ ప్రయాణంలో అయన దాదాపు 30 వేల కిలోమీటర్లు జర్నీ చేయనున్నారు. సేవ్ సాయిల్ మూమెంట్‌లో భాగంగా ఆయన బైక్ జర్నీ మొదలుపెట్టారు. లండన్‌లో పార్లమెంట్ స్క్వేర్ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. నేల, భూమి, మట్టిపై అవగాహన పెంచేదుకు సద్గురు జగ్జీ ఈ యాత్ర చేపట్టారు.
ప్రస్తుతం 64 ఏళ్ల సద్గురు జగ్జీ వాసుదేవ్ యూరోప్, మిడిల్ ఈస్ట్ నుంచి ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. అమ్‌స్టర్‌డామ్, బెర్లిన్, ప్రాగ్ నగరాల మీదుగా ప్రయాణించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూసారం తగ్గుతోందని, సుమారు మూడు లక్షల మంది రైతులు గత 20 ఏళ్లలో ఆత్మహత్య చేసుకున్నారని, అందుకే తాను 24 ఏండ్ల నుంచి సేవ్ సాయిల్ ఉద్యమాన్ని సాగిస్తున్నట్లు జగ్జీ చెప్పారు. వ్యవసాయ నేలల్లో భూసారాన్ని పెంచాలన్న ఉద్దేశంతో అన్ని దేశాలు జాతీయ విధానాలు రూపొందించాలని ఆయన అన్నారు.
Sadhguru’s 100-Day #JourneyForSoil
Watch Live from London | 21 March | 1:30 PM GMT & 7 PM ISThttps://t.co/69SIEgwkNf pic.twitter.com/O8W6Sc1DeU
— Sadhguru (@SadhguruJV) March 21, 2022
For the next 100 days, the world must reverberate with one energy with one purpose: to #SaveSoil. For every little step you take to make this happen, I will be with you. Talk soil, Sing soil, Breathe soil, Live soil. Save Soil. Let’s make it happen. Be with me. Blessings.–Sg pic.twitter.com/lINF9CbW7c
— Sadhguru (@SadhguruJV) March 21, 2022
Soil extinction is not just another ecological challenge. It is an existential threat. If we do the right things now, we can significantly turn this situation around and regenerate the soil in the next 15-25 years.–Sg #SaveSoil #ConsciousPlanet @UNCCD@FAO @WFP @UNEP @cpsavesoil pic.twitter.com/o0pgUMpiR5
— Sadhguru (@SadhguruJV) February 10, 2022
ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి సాయం చేస్తే రూ.5 వేలు!