సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. కొన్ని ప్రాంతాల ప్రజల్లో నాటుకు పోయిన మూఢ నమ్మకాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. జంతు బలుల వంటి క్రూరమైన క్షుద్ర పూజల్ని అనుసరిస్తూనే ఉన్నారు. ఈ మూఢ నమ్మకాలు పెద్దల్లోనే కాదు.. చిన్న పిల్లల్లోనూ బలంగా నాటుకు పోయాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘటన ఒకటి తాజాగా ఒరిస్సాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రిత ఒరిస్సా, బోలాన్గిర్ జిల్లా, పండార పిట గ్రామానికి చెందిన ఐదుగురు […]
అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌధాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం. కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా అమ్మ. ఆ పిలుపులోనే తీయదనం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే […]