కొంతమంది సెలెబ్రిటీలు తమ ప్రియురాళ్లతో తరచుగా బయట కనిపిస్తూ పాపరజీలకు పని చెబుతూ ఉంటారు. వారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటాయి. తాజాగా, ప్రముఖ సెలెబ్రిటీ జంట..
హృతిక్ రోషన్- సబా ఆజాద్.. ప్రస్తుతం ఒక్క బాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో వీళ్ల పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. వాళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని చాలా వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు బలం చేకూర్చేలా హృతిక్- సబా ఇద్దరూ కలిసి చాలా సందర్భాల్లో కనిపించారు కూడా. వాళ్లిద్దరు వెకేషన్స్ కి కూడా వెళ్లొచ్చారంటూ పుకార్లు చాలానే వినిపించాయి. అయితే వాటిని వీళ్లిద్దరు ఎప్పుడూ ఖండించలేదు, అలాగని సమర్థించలేదు కూడా. వీళ్ల గురించి మాట్లాడుకునేవాళ్లు మాత్రం నిజంలేకపోతే […]
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల పెళ్లిళ్లు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం.. ఆ వెంటనే మరొకరితో పెళ్లికి రెడీ అయిపోవడం చాలా కామన్. బాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు సెలబ్రిటీల డివోర్స్, రెండో పెళ్లిళ్ల గోల కంటిన్యూ అవుతోంది. అయితే.. తాజాగా మరో స్టార్ హీరో రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో కొత్త అమ్మాయితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లు.. సెకండ్ మ్యారేజ్ […]
బాలీవుడ్ స్టార్ హీరో, అమ్మాయిల గ్రీకు వీరుడు హృతిక్ రోషన్.. భార్యతో విడాకులు తీసుకొని సింగిల్ స్టేటస్ అనుభవిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే సింగిల్ గా ఉంటున్న హృతిక్ ప్రేమలో పడ్డాడని మీడియా వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఆ వార్తకు బలం చేకుర్చేలా తాజాగా ఓ యువతి చెయ్యి పట్టుకొని నడుస్తూ కెమెరా కంటికి చిక్కాడు హృతిక్. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో హృతిక్ తో అంత చనువుగా ఉన్న ఆమె […]