ఈ సంవత్సరం డాలర్ తో పోలీస్తే రూపాయి విలువ బాగా క్షీణించింది. ఈ క్రమంలో దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని పలువురు ఆర్ధిక నిపులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల నుంచి డాలర్ విలువ పెరుగుతూ వస్తోంది. రూపాయి విలువ తగ్గుతుందని, ఆర్ధిక వ్యవస్థలోని పలు సమస్యలే ఇందుకు కారణమని కొందరు అభిప్రాయం పడుతున్నారు. ఈ ఏడాది డాలర్ తో పోలీస్తే రూపాయి విలువ 8 శాతం క్షీణించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి […]
Prakash Raj: ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాష్ రాజ్.. దేశంలోని ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్స్ వేస్తున్నాడు. కొంతకాలంగా మోడీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ పోస్టులు పెడుతున్నాడు. అయితే.. గతంలో ప్రభుత్వంపై స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు ప్రస్తుతం మౌనం వహించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అదే విషయంపై ఎలాంటి చర్చ లేకుండా […]
పెట్రోల్ రేట్లు కొంత కాలంగా మండిపోతున్నాయి. ఇక ఇప్పుడైతే ఏకంగా పెట్రోల్ రేట్లు లీటర్‌కు సెంచరీ దాటిపోయింది. డీజీల్ పరిస్థితీ ఇంచుమించు అంతే. అందుకే ఈ ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. మండుతున్న పెట్రోలు ధరలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక రూపాయికే పెట్రోలు లభించడం వరంలా మారింది. దీంతో జనం క్యూట్టారు. మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రూపాయికే లీటర్ పెట్రోల్ కార్యక్రమం […]