నేటికాలంలో జన్మించిన వారిలో చాలా మంది చిన్న వయస్సులోనే ఏదో ఒక అనారోగ్యానికి గురవుతుంటారు. కానీ కొన్నేళ్ల వెనక్కి వెళ్లి చూస్తే… ఆ కాలంలో జన్మించిన వారు ఇప్పటికి కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. వారికి సాధ్యమైన పనులు చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవనాన్ని గడుపుతున్నారు. చురుకుగా కదలడం, హుషారుగా పరుగులు తీయడం, ఉత్సాహంగా అందరితో కలిసి మాట్లాడటం చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది. కానీ పంజాబ్ కు చెందిన ఓ 72 ఏళ్ల వృద్ధుడిని చూస్తే […]
కర్ణాటక- చిన్నప్పుడు ఆమెను పెద్దయ్యాక ఏమౌతావని అడిగితే పోలీస్ అవుతానని టక్కున చెప్పేది. అవును పోలీస్ కావాలనేది ఆమె చిన్ననాటి కల. అలా కల కంటూనే పెరిగి పెద్దైంది. తీరా పోలీస్ సెలక్షన్ కోసం ఫిజికల్ ఈవెంట్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. కానీ ఆమె ఇప్పుడు గర్బవతి. ఈ పరిస్థితుల్లో రన్నింగ్ చేస్తే అబార్షన్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. కానీ ఆమె మాత్రం వెనుకడుగు వేయలేదు. పోలీస్ సెలక్షన్స్ కు సంబందించిన ఫిజికల్ టెస్ట్ […]
టోక్యో ఒలింపిక్స్- సమయం చాలా విలువైంది. ఇది కొంత మందికి మాత్రమే తెలుసు. ఈ విశ్వంలో చాలా సంఘటనలు రెప్పపాటు కాలంలో జరిగిపోతుంటాయి. క్షణం ఆలస్యం అయినా మళ్లీ ఆ సమయాన్ని మాత్రం వెనక్కి తీసుకురాలేము. అందుకే ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది సమయం అని చెప్పకతప్పదు. ఇక ఒలింపిక్స్ లో క్షణాల విలువ ఆటగాళ్లకు బాగా తెలుసు. ఎందుకంటే క్షణాల తేడాతోనే మెడల్ సాధించడమో, ఓడిపోవడమో జరుగుతుంటుంది. అర క్షణం తేడాతో ఓ ఆటగాడు ప్రపంచ […]