హుజూరాబాద్– రాజకీయాల్లో చిన్న అవకాశం దొరికితే చాలు అపోజిషన్ పార్టీని చెడుగుడు ఆడుకోవడం సహజం. ఇక అదే ఎన్నికల సమయంలో ఐతే ఛాన్స్ చిక్కితే చాలు ఒకరిపై ఒకరు చెడామడా విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటారు. తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపధ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుధ్దం జరుగుతోంది. ఇదిగో ఇటువంట సమయంలో టీఆర్ ఎస్ పార్టీ సమావేశంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఎన్నికల ప్రచార సభకు మంత్రి వచ్చాడని, అక్కడ మాట్లాడుతున్న […]
ఐపీఎస్ ఆఫిసర్ డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్…26 ఏళ్ల పోలీస్ సర్వీస్. నలుసంతైనా కనిపించని వ్యతిరేకత, పట్టి చుసిన అంటని అవినీతి మరకలు. ఉక్కులాంటి బలమైన మహామేధావి. తెలంగాణ గురుకులాల శక్తిని ఎల్లలు దాటించి, అట్టడుగు వర్గాల విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చిన గొప్ప అధికారి మన ప్రవీణ్ కుమార్. సాఫీగా సాగుతున్న ఉద్యోగ ప్రయాణం. ఇంకా మిగిలే ఉన్న 6 సంవత్సరాల పదవి కాలం. హఠాత్తుగా.. ఐపీఎస్ ఆఫిసర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా […]
సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ సోమవారం అయన ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరు సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన వీఆర్‌ఎస్ కోరడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. 1995 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 26 ఏళ్ల కాలం పాటు పోలీస్ విభాగంలో పని […]