ఐపీఎల్ 2023లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. అన్ని జట్లు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇప్పటికే 7 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఇవాళ గువహటి వేదికగా రాజస్థాన్- పంజాబ్ కింగ్స్ జట్లు 8వ మ్యాచ్ లో తలపడనున్నాయి. అయితే ఈ రెండు జట్లు తొలి మ్యాచ్ లో విజయంతో మంచి ఉత్సాహంగా ఉన్నాయి. అయితే వీటిలో ఈరోజు ఏ జట్టు విజయం సాధిస్తుందో చూద్దాం.
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతులెత్తేసింది. బ్యాటర్లు రాణించినా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. భారీ లక్ష్యాన్ని సైతం కాపాడుకోలేకపోయింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పంజాబ్.. ఈ ఓటమితో మరింత దిగజారింది. పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో ఛేదించి అద్భుత విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ ప్రక్రియలో అంటిపెట్టుకున్న ముగ్గురు ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ ఒకడు. అయితే.. మొదటి 3 […]
ఐపీఎల్ 2022 సీజన్ లో సెంచరీల మోత మోగిస్తూ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్.. ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జోస్ బట్లర్.. స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. గాల్లోకి ఎగురుతూ సింగిల్ హ్యాండ్‌తో పట్టిన క్యాచ్.. మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగగా.. పంజాబ్ ఓపెనర్లు జానీ […]