తాజాగా శనివారం(ఏప్రిల్ 8)న రాజస్థాన్ రాయల్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్. అచ్చం ధోని స్టైల్లో ఈ క్యాచ్ ను అందుకుని పృథ్వీ షాను పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం సంజూ పట్టిన క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
శుక్రవారం(ఏప్రిల్ 22) రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ‘నోబాల్ వివాదం‘ రచ్చ అంతా ఇంతా కాదు. చివరి ఓవర్ లో వేసిన మూడో బంతి నో బాల్ అంటూ పెద్ద రచ్చే జరిగింది. ఈ బాల్ విషయంలో విమర్శలు, ప్రతి విమర్శలు.. ఇలా ఎవరికీ తోచింది వారు తమ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. కొంతమంది మాత్రం ‘అది క్లియర్ నోబాల్’ అని అంటుండగా.. మరికొందరు మాత్రం అంపైర్ హడావుడిలో తీసుకున్న నిర్ణయమని.. దాన్ని మనం గౌరవించాలంటూ […]
ఐపీఎల్ 2022లో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న నోబాల్ వివాదంపై ఐపీఎల్ కమిటీ సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో ఈ గొడవ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తున్నందున.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ ఫీజ్‌లో వంద శాతం కోత విధించింది. అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. పంత్ క్రీజ్‌లోని ఆటగాళ్లను బయటికి పిలిపించే ప్రయత్నం చేయడం.. మ్యాచ్ మధ్యలో ఒక వ్యక్తిని గ్రౌండ్‌లోకి పంపడంతో పంత్‌పై […]