తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ సందడి మాములుగా లేదు. రోజులు గడుస్తున్నకొద్దీ కొత్తవాళ్ళు వస్తున్నారు. అయితే.. ఎవరు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా, ఇండస్ట్రీలో ఎంతకాలం ఉంటారో చెప్పలేం. అందం, అభినయం ఉన్న కొంతమందికి అవకాశాలు ఉండవు. అవకాశాలు ఉన్నాకూడా సరైన హిట్లు లేక మరికొందరు. ఇప్పుడున్న పోటీలో అవకాశాలు రావాలంటే కుర్ర హీరోయిన్లు ఏదొక ప్రత్యేక టాలెంట్ ప్రూవ్ చేసుకోకతప్పదు. ఇండస్ట్రీలో ఫేమ్ అనేది వెనుకాముందు రావచ్చు. అయితే.. డెబ్యూ మూవీకి ముందే క్రేజ్ తెచ్చుకునేవారు కొందరుంటారు. […]
ఫిల్మ్ డెస్క్- దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటిస్తోన్న తాజా సినిమా రొమాంటిక్. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీకి పూరి జగన్నాధ్ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు, స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు పూరి జగన్నాధ్. అక్టోబరు 29న రొమాంటిక్ విడుదలవుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల […]
ఫిల్మ్ డెస్క్- డేరింగ్ అండ్ డాషింగ్ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలు తీసే స్టైలే వేరు. సెంటిమెంట్ తో కూడిన మాస్త సినిమాలు తీయడంలో పూరి తనకు తానే సాటి. సంచలనాలకు మారుపేరైన రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన పూరి జగన్నాథ్, ఆ తరువాత తనదైన స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. పరిశ్రమలోని ఇతర దర్శకుల సినిమాల కంటే పూరి జగన్నాధ్ సినిమాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయని చెప్పక […]
కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని క్రీడా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆటగాళ్లలందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చి ఈ లాక్‌డౌన్ సమయాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకొవాల్సింది ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ గురించి. తన పిల్లలు, సతీమణి కాండీస్‌తో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ వార్నర్ హల్‌చల్ చేశాడు. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లోని పాటలకు స్టెప్పులేసి, తన నోటి వెంట డైలాగ్‌లు […]
షారుఖ్‌ఖాన్ వెండితెరపై కనిపించి మూడేళ్లు అవుతోంది. ‘జీరో’ పరాజయం తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారాయన. సినిమాలను గ్రాండియర్‌గా తెరకెక్కించే దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఈయన దర్శకుడితో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ సినిమా చేయబోతున్నారంటూ సినీ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళితే.. సంజయ్ లీలా భన్సాలీ, షారూక్ ఖాన్ కాంబినేషన్‌లో దాదాపు పందొమ్మిదేళ్ల ముందు, అంటే 2002లో ‘దేవదాస్’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా […]