ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. 8 వరుస పరాజయాల తర్వాత గెలుపు రూచిచూసింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన పూర్ ఫామ్‌ను కొనసాగించాడు. కేవలం రెండు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. పవర్‌ప్లేలో […]
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిరీస్‌ల మీద సిరీస్‌లు వైట్‌వాష్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తన దృష్టి గురువారం నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక టీ20 సిరీస్‌పై పెట్టాడు. ఇప్పటికే వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లను వైట్‌వాష్ చేసిన రోహిత్ సేన శ్రీలంక పనిపట్టేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు బయోబబుల్‌లో ఉంటున్నారు. దీంతో తమ కుటుంబసభ్యులతో కలుసుకోలేకపోతున్నారు. దీంతో కుటుంబసభ్యులు వారిని మిస్ అవుతున్నారు. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇవేవి […]
మోస్ట్ లవబుల్ క్రికెట్ కపుల్స్ రోహిత్ శర్మ-రితికా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఇద్దరు ఎంతో అనోన్యంగా ఉంటారు. ప్రస్తుతం రోహిత్ శర్మ గాయంగా కారణంగా ఎన్‌సీఏలో చికిత్స తీసుకుంటూ.. ఫిట్‌నెల్ సాధించే పనిలో ఉన్నాడు. అలాగే రితికా ప్రస్తుతం రోహిత్ వర్మను బాగా మిస్ అవుతున్నట్లు కనిపిస్తుంది. దానికి కారణంగా గురువారం రితికా టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఆర్డ్‌ర్‌లాంటి రిక్వెస్ట్ చేసింది. తన తరపున రోహిత్ శర్మకు ఒక హగ్ ఇవ్వమని […]