కరోనా వ్యాప్తి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి కరోనా సోకినా ప్రాణాలకు ప్రమాదమే ఉండదు. కరోనా ఒకసారి సోకి కోలుకున్నాక మళ్లీ వ్యాపిస్తోంది. చిన్న పెద్ద అనే వయస్సుతో తేడా లేకుండా అందరిలోనూ కరోనా వ్యాపిస్తోంది. అయితే బ్లడ్ గ్రూపుల్ని బట్టి కరోనా వైరస్ ప్రభావం ఆధారపడి ఉంటుందనేది రీసెంట్ గా అధ్యయనాలు చెబుతున్న మాట. సూర్యాపేట మెడికల్ కాలేజీ వైద్య బృందం ఓ అధ్యయనం చేపట్టింది. రెండు నెలల పాటు జరిపిన ఈ అధ్యయనంలో ‘బి’బ్లడ్ […]
మనలో కొంత మందికి పాము చూస్తే చాలు భయంతో దూరంగా పరిగెడుతారు. మరికొందరు అయితే కర్రతో అందుకొని దాని ఊపిరి తీసేవాళ్లుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగుపాముకు నోటితో ఆక్సిజన్ అందించి దాని ప్రాణాలు రక్షించాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాలోని నువాగూడ షాహీలో ఓ వ్యక్తి ఇంట్లోకి నాగుపాము కనబడింది. దీంతో అతడు వెంటనే స్నేక్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. జిల్లాకు చెందిన […]
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ఇప్పటి వరకు ఔషధాలు రాలేదు. వ్యాక్సిన్లు వచ్చినా ఇంకా అందరికీ అందుబాటులో ఉండడంలేదు. శరీరంపై గో మూత్రం, పేడ పూసుకుంటే కోవిడ్ రాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గోశాలలకు జనాలు పరుగులు పెడుతున్నారు. ఆవుపేడను మూత్రమిశ్రమంతో కలిపి ఒంటికి పూసుకొని అది ఎండిపోయే వరకు ఆశ్రమంలో వేచి ఉంటారు. అనంతరం ఆశ్రమంలో ఆవును కౌగిలించుకుంటారు. అనంతరం పాలు లేదా […]