సత్యదేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్ సినిమాని అందరూ చూసే ఉంటారు. ఆ మూవీలో సత్యదేవ్ యాక్టింగ్ నెక్ట్స్ లెవల్ ఉంటుంది. ప్రజలను మోసం చేసే వ్యక్తిగా సత్యదేవ్ జీవించేశాడు. ఆ మూవీలో అతను చేసే మోసాల్లో రైస్ పుల్లింగ్ యంత్రం కూడా ఒకటి. ఇప్పుడు రియల్ లైఫ్‌లో అలాంటి ట్రిక్‌తో ప్రజలను మోసం చేస్తున్న ఒక ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురంలోని ఒకటో పట్టణ సీసీఎస్ పోలీసులు ఓ ముఠాను అరెస్టు […]
ఈ కాలం పిల్లలను పది పైసలకి ఏమి వస్తుంది అని అడిగితే..అసలు పది పైసలు అంటే ఏమిటి అనే స్థితిలో ఉంది ఆ కాయిన్. కానీ ఓ వ్యక్తి అదే పది పైసలను లెక్కల రూపంలో పెంచి రూ.2 కోట్లు నొక్కేశాడు. దీని వెనుక రైస్ మిల్లర్లు కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. మీరు విన్నడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఇది రాష్ట్రంలోని భారత ఆహార సంస్థ(FCI)లో జరిగింది. మరి అసలు ఏంటి ఈ కుంభకోణం, దీనివెనుక […]
సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా కొంతమంది మాత్రం ఇంకా ఈజీ మనీ కోసం మహిమలపై ఆధారపడుతున్నారు. ఇలాంటి వారి మూఢనమ్మకం, అత్యాశ మోసగాళ్లకు వరంగా మారుతోంది. కొంతమంది మోసగాళ్లు అమాయకులను అడ్డంగా ముంచేస్తున్నారు. బ్లఫ్ మాస్టర్ సినిమాలో చూపించినట్లు హీరో సత్యదేవ్ ఒక పెద్ద రాజకీయ నేతలకు మహిమ గల కళషం అనేది ఉందని, ఇది రైస్ పుల్లింగ్ చేసే అద్భుత శక్తి కలిగి ఉందని చూపించి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అచ్చం ఇలాంటి ఘటనే […]