భూమి మీద స్పేస్ లేదు. ఇక అంతరిక్షంలోకే కాలనీలు. అంగారక గ్రహం-భూమికి మధ్య దూరం 28 కోట్ల కిలోమీటర్లు ఉంది. జీవాన్వేషణే లక్ష్యంగా అంగారకుడిపైకి నాసా పంపిన పర్‌సివరెన్స్ రోవర్ శోధన కొనసాగుతుంది. మిషన్‌లో భాగంగా ఇటీవల రోవర్ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. జెజెరో క్రేటర్‌లోని ఓ పురాతన రాతిపై అనుకున్నట్లుగానే గుంత చేసిన రోవర్ రాతి నమూనాలను సేకరించడంలో మాత్రం విఫలమైంది. ఇలా అంగారకుడిపై గుంత చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనుకున్నట్లుగానే […]
బయో ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ డెల్టా సహా అన్ని రకాల కరోనా వేరియంట్లపైన సమర్థంగా పని చేస్తోందని అమెరికాకు చెందిన అత్యున్నత సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) తెలిపింది. రెండు అధ్యయనాలు చేసి సదరు సంస్థ ఈ విషయాన్ని నిర్ధారించింది. కొవాగ్జిన్ తీసుకున్న ప్రజల రక్తనమూనాలను వారిలోని యాంటీబాడీస్ ని అధ్యయనాలు చేసింది. ఆల్ఫా – బీ.1.1.7., డెల్టా – బీ.1.617 వేరియంట్లను ఇది సమర్థంగా […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ విపత్కర సమయంలో ఎప్పుడు ఏ దుర్వార్త వినాలో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే కరోనాను నివారించే మార్గాల్లో ఒకటి వ్యాక్సినేషన్. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. కరోనా డోసుల మధ్య నిడివి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం సూచించింది. నిడివి తగ్గింపు కోసం ముందుగా భారత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఓ అధ్యయనం చేయాల్సి ఉంటుందని […]