మరో ఒకటి రెండు రోజుల్లో వీకెండ్ ఉందంటే చాలు… పిల్లల నుంచి పెద్దల వరకు ఏమేం చేయాలా అని ప్లాన్ రెడీ చేసుకుంటారు. అందులో ఆటల నుంచి సినిమాల వరకు అన్నీ ఉంటాయి. ఇక డ్యాన్స్, డ్రింక్స్ చేస్తే ఎంత కిక్ వస్తుందో.. ఓ మంచి సినిమా చూసినా సరే అంతే కిక్ ఎక్కుతుంది. ఓ రిలాక్స్ ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి వాళ్ల కోసమే.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. […]
చలికాలం చంపేస్తోంది. రోజురోజుకు మారుతున్న వాతావరణం వల్ల థియేటర్ కి వెళ్లి సినిమా ఏం చూస్తాంలే అని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఎలానూ ఓటీటీలో కూడా కొత్త సినిమాలు చాలానే ఉన్నాయి కదా అనుకుంటున్నారు. అందులో భాగంగా వాటిని చూసేందుకు ప్లాన్స్ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఎప్పటిలానే ఈ వారం కూడా పలు వెబ్ సిరీస్, సినిమాలు.. ఓటీటీలో విడుదలకు సిద్ధమైపోయాయి. మరి ఆ జాబితా ఏంటి.. ఏయే తేదీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. వీటిలో […]
ఒకప్పటితో పోలిస్తే.. ఈ మధ్య ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయింది. థియేటర్ కి వెళ్లి సినిమా ఎంతమంది చూస్తున్నారో.. అంతకు రెట్టించిన స్థాయిలో ఓటీటీలోనూ సినిమాలు, వెబ్ సిరీసులు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలు నేరుగా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో కూడా మంచి మంచి థ్రిల్లర్స్ ఉంటున్నాయి. అలా మీ ముందుకు రాబోతున్న మరో సినిమా ‘రిపీట్’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో.. […]