SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ott » Naveen Chandra Repeat Movie Ott Release Date

ఓటీటీలో ‘రిపీట్’ సినిమా డైరెక్ట్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Written By: ChanDuuu
  • Published Date - Thu - 24 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఓటీటీలో ‘రిపీట్’ సినిమా డైరెక్ట్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఒకప్పటితో పోలిస్తే.. ఈ మధ్య ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయింది. థియేటర్ కి వెళ్లి సినిమా ఎంతమంది చూస్తున్నారో.. అంతకు రెట్టించిన స్థాయిలో ఓటీటీలోనూ సినిమాలు, వెబ్ సిరీసులు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలు నేరుగా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో కూడా మంచి మంచి థ్రిల్లర్స్ ఉంటున్నాయి. అలా మీ ముందుకు రాబోతున్న మరో సినిమా ‘రిపీట్’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో.. నెటిజన్లు మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్న నటుడు నవీన్ చంద్ర. టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. దీంతో నేను లోకల్, అరవింద సమేత తదితర మూవీస్ లో నెగిటివ్ తరహా రోల్స్ చేశాడు. ఇక ఓటీటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత.. పలు మూవీస్, వెబ్ సిరీసుల్లో హీరోగా చేస్తున్నాడు. పరంపర సిరీస్, అమ్ము సినిమాతో ఆకట్టుకున్న నవీన్ చంద్ర కొత్త సినిమా ‘రిపీట్’. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ డిసెంబరు 1 నుంచి ప్రసారం కానుందని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది తమిళ సినిమా ‘డెజావూ’కు తెలుగు రీమేక్ గా తెరకెక్కించారు.

ఓ నవల రచయిత ఊహించిన పాత్రలు సజీవంగా వచ్చిన అతడిని బెదిరిస్తే ఏం జరిగింది? ఫిక్షన్ అనేది భయంకరమైన రియాలిటీగా మారినప్పుడు ఏం జరిగింది? అనేదే ఈ రిపీట్ మూవీ స్టోరీ. ట్రైలర్ చూస్తే ఈ విషయం మీకు అర్థమైపోతుంది. పోలీసు ఇన్విస్టిగేషన్, హత్యలు, షాకింగ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన థ్రిల్లర్ లా ఇది కనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నవీన్ చంద్రతోపాటు ఒకప్పటి హీరోయిన్ మధుబాల, అచ్యుత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు.

Prepare to watch this one on Repeat 🔁#RepeatOnHotstar, Premieres December 1.@Naveenc212 #AchuythKumar @madhoo69 @smruthi_venkat @mimegopi #SatyamRajesh #Pooja @NaveenaActress @kaaliactor @dirarvindh @MuthaiahG @GhibranOfficial pic.twitter.com/1rYHCSKb6d

— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 24, 2022

Tags :

  • Disney Plus Hotstar
  • Naveen Chandra
  • OTT Releases
  • Repeat Movie
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

OTT Releases: ఇక సినీ ప్రియులకు పండగే.. ‘ది కేరళ స్టోరీ’ సహా ఈ వారం OTTలోకి 20 సినిమాలు!

OTT Releases: ఇక సినీ ప్రియులకు పండగే.. ‘ది కేరళ స్టోరీ’ సహా ఈ వారం OTTలోకి 20 సినిమాలు!

  • OTT Release: ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

    OTT Release: ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Web Series: అదరగొడుతున్న”సేవ్ ది టైగర్స్‌”! భర్తల కష్టాలతో ఫుల్ కామెడీ!

    Web Series: అదరగొడుతున్న”సేవ్ ది టైగర్స్‌”! భర్తల కష్టాలతో ఫుల్ కామెడీ!

  • Ranga Maarthaanda OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. స్ట్రీమింగ్ అందులోనే..!

    Ranga Maarthaanda OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. స్ట్రీమింగ్ అందులోనే..!

  • ఓటిటిలో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 తమిళ సినిమాలు!

    ఓటిటిలో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 తమిళ సినిమాలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam