ఈరోజుల్లో చాలామంది అధిక పొట్టతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పొట్ట సమస్య వల్ల అనేక రకాల ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. సరైన పద్ధతి లేకుండా పరిమితికి మించిన ఆహారం తినడం, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం,కూల్ డ్రింక్స్ లాంటివి ఎక్కువగా సేవించడం..ఇలాంటి వివిధ కారణాల వల్ల పొట్ట పెరిగే అవకాశం ఉంది. అసలు పొట్ట తగ్గడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. పొట్ట పెరగడానికి అతి ముఖ్యమైన కారణం శారీరక శ్రమ లేకపోవడం. […]
నిత్యవసర వస్తువుల ధరలు భరించలేక విలవిలలాడుతున్న సామాన్య ప్రజానీకానికి ఈ వార్త తీపికబురు లాంటిది. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు తగ్గడంతో.. ధరలు తగ్గించాలని కేంద్రం ఆయా కంపెనీలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ఒక్కొక్కటిగా ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. వంట నూనెల ధరలు లీటరుకు రూ.15 నుంచి రూ.30 వరకు తగ్గనున్నాయి. ఫార్చూన్ బ్రాండ్ అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో వంట నూనెల ధరలను గరిష్టంగా రూ.30 వరకు తగ్గిస్తున్నట్లు ఫార్చూన్ బ్రాండ్ వంట […]
దేశంలో సెకండ్ వేవ్ తర్వాత కరోనా కేసులు తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ఎత్తివేయడం.. ఆంక్షలు సడలించడం జరిగింది. దీంతో ప్రజలు తిరిగి తమ పనుల్లో బిజీ అయ్యారు. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది అనుకున్నలోపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో మళ్లీ విజృంభణ కొనసాగింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావంతో పది వేల నుంచి రెండున్న లక్షల పైగా కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ యుద్ద ప్రాతిపదికన […]
ముఖ్యంగా గర్భిణీలలో చర్మం చాలా మార్పులు, చేర్పులకు గురవుతుంది. చర్మం పొడిగా లేదా జిడ్డుగా తయారవుతుంది. చర్మంలో స్ట్రెచ్ మార్క్స్ కు ఎక్కువగా కనబడుతాయి. సాధారణంగా అధికబరువు, సెడెన్ గా బరువు తగ్గడం వల్ల ఏర్పడుతుంటాయి.ఫ్యాట్ కణాలు ఎక్కడ చేరుతాయో అక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. గర్భధారణ సమయంలో నార్మల్ డెలివరీనా, సిజేరియన్ అనా తేడా లేకుండా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటం సహజం సమస్యే. అయితే వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవడం మంచిది. కొన్ని […]